Category ముఖ్యాంశాలు

బతుకమ్మ వేడుకలను జయప్రదం చేయాలి

– 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో గిన్నెస్‌ బతుకమ్మ వేడుకలు – ఆయా మార్గాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలి – నిమ‌జ్జ‌న ప్రాంతాల్లోరక్షణ చర్యలు తీసుకోవాలి – నిర్వహణపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఈనెల 29న గిన్నెస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లక్ష్యంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో…

బాధితులకు బాసటగా కాల్‌ సెంటర్‌

– పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌, మరొకరిపై విచారణ – ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యునిపై క్రిమినల్‌ కేసు – ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే చర్యలు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలు ప్రజలను…

హైదరాబాద్‌లో మరో భారీ ఆవిష్కరణ

– టి-వర్క్స్‌ వేదికగా తయారవుతున్న ఫైటర్‌ జెట్‌ సిమ్యులేటర్లు – ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్‌ – ఆర్డర్లు సాధించినందుకు మంత్రి శ్రీధర్‌బాబు అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్‌ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో…

నష్టపోతున్న మావోయిస్టు పార్టీ

– ఆయుధాలు వదిలి 71 మంది లొంగుబాటు – లొంగిపోయివారిలో అగ్రనాయకులు ఉన్నారు – 30మందికి రూ.64లక్షల రివార్డు అందజేత 21 మంది మహిళలు- మిగిలిన వారు పురుషులు భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ : ‌ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 71 మంది మావోయిస్టులు పోలీసుల వద్ద లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే సరిహద్దు రాష్ట్రమైన…

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు

BC Reservations

– కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌ 24(ఆర్‌ఎన్‌ఎ): ‌బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం తెస్తున్న జీఓపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని పిల్‌ ‌దాఖలు కాగా బుధవారం హైకోర్టులో విచారణ…

రూ.525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్‌ వాల్‌

– పనుల ప్రగతిని పరిశీలిస్తున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల. – నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం – వరంగల్‌ ‘నిట్‌’ నిపుణులతో నాణ్యతా పరీక్షలు – రెండు వైపులా సర్వీసు రోడ్లు, డ్రైనేజ్‌ వ్యవస్థ ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.525.36…

మ‌ర‌చిపోలేని మ‌ధుర‌క్ష‌ణాలు

– ఇది పూర్వజన్మ సుకృతం – ఆరెంపులలో వేడుకగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి పాలేరు/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చూస్తుంటే ఆనందంతో తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భగవంతుడు…

కృష్ణా జలాలపై విరుద్ద ప్రకటనలు

Harish rao

– ఉత్తమ్‌, ‌రేవంత్‌ ‌మాటలకు పోలికేది – చెరో మాట మాట్లాడుతుంటే ఎలా – ఆల్మట్టి ఎత్తుపై ఎందుకు స్పందించరు – కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: ‌కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఒక మాట, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

బీజేపీ క్రమంగా బలపడుతోంది

– అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం – జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మనదే విజయం – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: ‌తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు వోట్లు వొచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో వోట్లు వొస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రామచందర్‌ ‌రావు పేర్కొన్నారు.…