Category ముఖ్యాంశాలు

ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్న ఈసీ

– రేపటినుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు – ‘స్థానిక’ రిజర్వేషన్లపై స్టేకు హైకోర్టు నిరాకరణ ఫలితం – ప్రభుత్వ ఉత్తర్వులపై రేపు కొనసాగనున్న విచారణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల…

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

– విచారణ రేప‌టికి వాయిదా వేసిన కోర్టు – సమగ్ర కులగణన..బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం వాదనలు – జీవోను కొట్టేయాలని పటిషనర్‌ ‌తరఫు లాయర్‌ ‌వాదన – తిరస్కరించిన ధర్మాసనం.. ట్రిపుల్‌ ‌టెస్ట్ ‌విధానంపై  ప్రశ్న – గవర్నర్‌ ‌దగ్గర బిల్లు పెండింగ్‌ ‌, అసెంబ్లీ తీర్మానాలపై ఆరా హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఎ): ‌బీసీ…

గ్రూప్‌-1 అభ్యర్థులకు అండగా ఉంటాం

– ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదు – రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చండి – గన్‌పార్క్ ‌వద్ద విద్యార్థుల ఆందోళ‌న‌లో పాల్గొన్న కవిత  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: ‌గ్రూప్‌-1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గన్‌ ‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్‌-1 అభ్యర్థులు బుధ‌వారం చేపట్టిన…

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

న్యూదిల్లీ, అక్టోబర్‌ 8: తీరసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025కు నోబెల్‌ ఫ్రైజ్‌ ప్రకటించారు. మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ అభివృద్ధి చేసినందుకు సుసుము కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఒమర్‌ ఎమ్‌ యాఫీులకు నోబెల్‌ బహుమతిని అందించనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. వీరు కొత్త రకం మాలిక్యులర్‌ ఆర్కిటెక్చర్‌ అభివృద్ధి…

మంత్రుల మధ్య సమసిన వివాదం

– పీసీసీ అధ్యక్షుడి నివాసంలో ఆ ఇద్దరితో సమావేశం – అడ్లూరిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు – ఆయన నాకు సోదరుడి వంటివాడు – మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో బుధవారం సమావేశమయ్యారు.…

నేలకు దిగనంటున్న బంగారం ధరలు

– రోజురోజుకూ సరికొత్త రికార్డు – తాజాగా రూ.1.25 లక్షలకు చేరిక హైదరాబాద్‌, అక్టోబర్‌ 8: కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు రాకెట్‌ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే ఔరా అనుకున్న వాళ్లు తాజాగా…

జీతాలు రాక ఉద్యోగాలు మానేసే పరిస్థితి

– గెస్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలపై పట్టింపేది? – మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో తొమ్మిది నెలలుగా జీతాలు రాక ఇంటర్‌ కళాశాలల గెస్ట్‌ లెక్చరర్స్‌ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు…

గురుకులాలకు తాళాలు వేసే దుస్థితా?

– భవనాల అద్దె బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం – సర్కారుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసమర్థత, చేతకానితనానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదిక‌గా మండిపడ్డారు. విద్యాశాఖను తన వద్దే…

హైకోర్టు తీర్పుకు లోబడే గ్రూప్‌-1 ‌నియామకాలు

– స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు న్యూదిల్లీ, అక్టోబరు 7 (ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ గ్రూప్‌-1 ‌నియామకాలపై అడ్డంకులు తొలిగాయి. దీనిపైస్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌కు ఊరట లభించింది.హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ‌నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్‌…