Category ముఖ్యాంశాలు

దేశానికే ఆదర్శంగా అక్రిడిటేషన్ల జారీ

– సంఖ్య తేలితే జర్నలిస్టులకు మరిన్ని సౌకర్యాల కల్పన – 10లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అక్రిడిటేషన్లు – 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్లర్లకు ఆదేశం – 15వరకు అందరికీ బస్సు పాస్‌ల పొడిగింపు – సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో అర్హులైన…

ప్రాణహితపై వెనక్కి తగ్గేది లేదు

ప్రతిపాదనలు సిద్దం చేశాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. వఅశ్రీ మీడియాతో బుధవారం మాట్లాడుతూ తుమ్మడిహట్టి…

ఆందోళన చెందొద్దు.. సరిపడ ఇంధనం ఉంది

– పెట్రోల్, డీజిల్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు – సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ – ఫిర్యాదుల కోసం అందుబాటులోకీ 1967 టోల్ ఫ్రీ నెంబర్ – అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో…

తమిళనాడులో మళ్లీ స్టాలిన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ໖໖ 29 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (2026) పోలింగ్ పర్వం ముగియడం తో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. రికార్డు స్థాయిలో 84 శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని ‘పీపుల్స్ ప ల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం…

సీఎం రేవంత్‌తో కొత్త డీజీపీ ఆనంద్ భేటీ

– కృతజ్ఞతలు తెలిపిన ఆనంద్‌ – నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ – 1న బాధ్యతలు తీసుకోనున్న నూతన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తనపై…

మండే కాలం ముందున్నది

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

– మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలో భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మేలో మరింత తీవ్రంగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అక్కడక్కడా జల్లులు కురుస్తున్నా రాష్ట్రంలో పలుచోట్ల చండప్రచండంగా ఎండలు మండుతున్నాయి. దీంతో ఉదయం…

రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి మెట్రో రైల్

– ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం – రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ – మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక, సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఇప్పటివరకు ఎల్ అండ్ టీ అధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో…

ప్రజల కష్టాలు చూసి పైశాచికానందమా?

– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు – ‘శాడిస్టిక్ ప్లెజర్’ వ్యాఖ్యలపై కేటీఆర్ నిప్పులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజలు, ప్రతిపక్షాలు తిడుతుంటే తనకు శాడి స్టిక్ ప్లెజర్ వొస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగా ల్లో…

టెన్త్ ఫలితాలు విడుదల

– మొత్తం 95.1 శాతం ఉత్తీర్ణత – 96.26 శాతం ఉత్తీర్ణతతో ముందున్న బాలికలు – ములుగు ఫస్ట్.. -హైదరాబాద్ లాస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను బుధవారం మధ్యా హ్నం విడుదల చేశారు. మొత్తం 95.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత…