Category ముఖ్యాంశాలు

కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం: సిఎం కెసిఆర్‌

‌మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ‌చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని, కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమని, కొరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కున్నదో అందరకీ తెలుసునని, ఆ…

చార్మినార్‌ ‌వద్ద నామజ్‌ ‌కోసం సంతకాల సేకరణా?

కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు మోదీది సుపరిపాలన..కెసిఆర్‌ది కుటుంబపాలన రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్న బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీఎనిమిదేళ్ల పాలన భేష్‌…

హ్యాపీ బర్త్ ‌డే… హరీష్‌రావు..!

“ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఆత్మీయమైన పలకరింపుతో, కఠోరమైన కార్యదీక్షతో జనహృదయాలను సునాయాసంగా గెలుచుకున్న సమ్మోహన శక్తి.  భగ భగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా…సుడిగాలి సైతం సిగ్గుపడేలా పర్యటిస్తూ..నిరంతరం  ప్రజల కోసం పరితపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నవ్వుల రారాజు…అలుపెరగని బాటసారి. ట్రబుల్‌ ‌షూటర్‌, ‌డైనమిక్‌ ‌లీడర్‌ ‌హరీష్‌రావు పుట్టినరోజు నేడు.” అలుపెరగని…

ఎనిమిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

కళ్లముందే ఎన్నో ఘన విజయాలు వార్షిక వృద్ధి రేటులో అగ్రస్థానంలో.. జాతీయం కంటే 86 శాతం అధికంగా రాష్ట్ర తలసరి ఆదాయం నాడు దండుగ నుంచి నేడు పండుగగా వ్యవసాయం సామాజిక ఉద్యమంగా దళితబంధు ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు విద్యారంగ వికాసం కోసం గురుకుల విద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు…

పిడికిలి బిగించిన కేసీఅర్..!

బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో సన్మానం.. కుటుంబ సభ్యులతో ఆతిథ్యం.. విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా…

దేశానికే దిక్సూచి తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ…

ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా..

కొరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి రాష్ట్ర ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22…

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌

‌కీసరలో కాంగ్రెస్‌ ‌రెండ్రోజుల చింతన్‌ ‌శిబిరం పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌చింతన్‌ ‌శిబిర్‌ ‌తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ ‌మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్‌…

రైతులతో చర్చించి… డిస్ట్రిబ్యూటరీ, మైనర్‌ ‌కాలువలకు అవసరమైన భూసేకరణ చేపట్టాలి

అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులలో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్‌ ‌కాల్వలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో…