special Stories

special Stories

పాడైపోయిన హైదరాబాద్

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి నమోదైన 28.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, దేశంలోనే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రతగా నిలవడం ఆందోళన కలిగించే అంశం. నగర జీవితం ఒకప్పుడు చల్లని సాయంత్రాలకు, ఆహ్లాదకరమైన రాత్రులకు మారుపేరుగా ఉండేది.  1960-70 ల మధ్య  హైదరాబాద్  స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతమైన మనసును ప్రసాదించే నగరం. ఆధునికత తక్కువగా ఉన్నా, జీవన…

కాంబోడియా ప్రయాణం 

“బాధితులను చంపడానికి బుల్లెట్లను ఉపయోగించకుండా వ్యవసాయ పనిముట్లను వాడేవారు. గొడ్డళ్లు, గునపాలు, సుత్తులు, పారలతో క్రూరంగా నరికి చంపేవారు. పదునైన వెదురు కర్రలను, ఈత కమ్మలను కూడా వాడేవారు. దానివల్ల బాధితులు ఒకేసారి కాకుండా చిత్ర హింసలకు గురై మరణించేవారు. బుల్లెట్స్ కూడా ఆదా అయ్యేవి. టామ్ ఒక చెట్టు గింజను చూపించి దానిని మనిషి…

విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ…

Kavitha New Political Party: కవిత కొత్త పార్టీ నిలదొక్కు కునేనా!?

“కవిత కూడా ఒకరకంగా కొండకు వెంట్రుక కట్టి లాగుతుంది.కాలం కలిసి వస్తే తనకున్న పట్టుదల, తండ్రి నుండి పుణికి పుచ్చుకున్న జగ మొండితనం లక్షణాలతో ఒంటరిగా పోరాడే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నాటికి ఓ బలమైన రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదిగినా ఎదగక పోయినా కవిత కు జరిగే నష్టం ఏమీ లేదు..!…

కవిత కొత్తపార్టీ అవిర్భావం నేడు

Kavitha's new party to be formed today

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నది. బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురుగా ప్రపంచానికి పరిచయమైన కల్వకుంట్ల కవిత నేడు శనివారం కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి సస్పెండ్‌ అయిన దాదాపు ఎనిమిది నెలలకే ఆమె స్వంతంగా ఒక రాజకీయ పార్టీని నెలకొల్పబోతున్నారు. ఈ పార్టీ విషయంలో  ఇప్పటివరకు రాష్ట్రంలోని ఇతర రాజకీయ…

ఆత్మబలిదానం పరిష్కారం కాదు.. కార్మికులకు విన్నపం..!

తెలంగాణ రాష్ట్ర రవాణా రంగం నేడు ఒక విషాద ఛాయలో మునిగిపోయింది. అహోరాత్రులు ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల జీవితాలు నేడు సందిగ్ధంలో పడ్డాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి, నెరవేరని…

తెలంగాణా కోయిలపాట జహంగీర్

” పేద ముస్లిం కుటుంబంలో పుట్టి, అభ్యుదయ భావాలతో పెరిగి, విప్లవోద్యమ కార్యాచరణతో అనుబంధం పెంచుకుని, తెలంగాణ కళాకారుడుగా గొప్ప గుర్తింపు పొందిన కళాకారుడు జహంగీర్. తాను ఎంచుకున్న రాజకీయాల అమలుకై నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం, రాజీలేని తత్వం జహంగీర్ సొంతం. ప్రజా నాట్య మండలి, ప్రజా కళా మండలిలో పనిచేసాడు. గుట్కా, సారా, వ్యభిచార…

పౌర సమాజంలో నిశబ్దం.. తెలంగాణకే ప్రమాద సంకేతం

  “తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు; అది అస్తిత్వ పోరాటం. ఆ ఉద్యమంలో పౌర సమాజం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే పౌర సమాజం బలహీనపడితే, తెలంగాణ అస్తిత్వం  ప్రమాదంలో పడుతుంది. మేధావులు మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలి. వర్గాలకతీతంగా, స్వార్థాలకు అతీతంగా, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. కులం,…

రెక్కల పురుగుల పాట

ఎక్కడో ఏ మైదానాల్లో మీరు అర్రులు చాచడం లీలగా గుర్తుంది పురిటి నొప్పుల వర్ణపు చాయలు మబ్బుల నీడగా ఎండ వెంట పరిగెత్తుతూ ఒక ఎకర్లిక్ చిత్రం అమ్మ కూలీ పనికి వెళ్తూ విడిచిన పాదముద్రలు ఆమె మరణాంతరం ఏ చేతి హృదయం గాఢంగా తగల్లే విసిగిస్తున్నట్లుగా సాగే  జీవనం గుమిగూడిన మంది రెక్కల పురుగుల…

చింతల చేను ‘చింత’ తీరింది.

“నా అనుభవంలో నాలుగు ఏకాదశులు చూశాను. కర్నూలు జిల్లా రైతుల ఎర్రగడ్డల ఘాటు ఏడుపులు, కడప జిల్లా అరటి ఆర్తనాదాలు, చిత్తూరు జిల్లా వాడినపూలు, అనంతపురం జిల్లా వేరుశనగ వేదనలు, ఏ రైతూ నేను సుఖంగా ఉన్నానని చెప్పడం లేదే. ఓరి దేవుడా! ఎవరు వస్తారు? ఎవరోచ్చి వీరి బాధలు తీరుస్తారు? ఏదో ఒక అద్భుతం…