special Stories

special Stories

మీట్ ది ఫ్రెండ్!

మెరుపు తీగెలు “అబ్బా… మొత్తానికి యిలాగ యిక్కడైనా కలిశాం… గ్రేట్” నమ్మలేనట్టుగా అన్నాడు శశి, కలిపిన చేతుల్ని అభిమానంగా నొక్కుతూ. “చాలా రోజులయిపోయిందేం?” సుధా ప్రశ్నలో పలుకరింపు కంటే పశ్చాత్తాపమే యెక్కువ. “రోజులూ వారాలూ కాదు, నెలలూ కాదు, సంవత్సరాలైపోయింది…” అన్నాడు శీను, యిది సరిగా లేదన్నట్టు.  “తెలియందేముంది? సిటీలైఫ్… యింట్లోవాళ్ళకే టైమ్ యివ్వలేకపోతున్నాం…” అన్నాడు రాజు, వొప్పుకున్నట్టు. పూల…

అతడు నవలను జయించాడు

తెలుగునవలల్లో గ్రామీణ వాస్తవికతను అస్తిత్వ తాత్వికతతో మిళితం చేసిన రచయితల్లో కేశవరెడ్డి ప్రముఖుడు. కేశవరెడ్డి రచనలు సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సాగుతాయి. ‘అతడు అడివిని జయించాడు’ కూడా ఆ ప్రాంతంలోని గ్రామీణ జీవితాన్ని, ప్రజల కష్టాలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక పందిని వెతకడం అనే పైపై సాగే కథగా  కాకుండా, ఒక…

కమిషన్ లు కాలయాపనేన కోసమేనా  ..? 

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఒకటి. తెలంగాణలో సాగునీటి విస్తరణ, రైతుల సంక్షేమం అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, కాలక్రమేణా రాజకీయ ఆరోపణలు, ఆర్థిక అవకతవకల అనుమానాలు, సాంకేతిక లోపాల చర్చలతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తాజా…

కులగణన కొనసాగింపు ఏమిటి?

telanganrtham feature image

 “మొత్తం జనాభాలో దాదాపు 97 శాతాన్ని పరిశీలించిన సమగ్ర సర్వే మొదటి అంకం. ఆ సర్వే గణాంకాలను నిశితంగా పరిశోధించిన నిపుణుల బృందం తయారు చేసిన నివేదిక రెండో అంకం. ఆ నివేదిక ఆధారంగా తీసుకోవలసిన పాలనాపరమైన విధానాలు, చర్యలు మూడో అంకం. ఈ మూడు అంకాల కార్యక్రమంలో రెండు అంకాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రభుత్వానికి…

 కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు.. బీఆర్ఎస్‌ కు బూస్ట్ .!!

 “ఘోష్‌ కమిషన్‌ నివేదికను హై కోర్ట్‌ నిలిపివేయడం అధికార కాంగ్రెస్‌కు, రేవంత్‌ రెడ్డికి పెద్ద రాజకీయ దెబ్బ అయితే..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు బిగ్‌ రిలీఫ్‌ మాత్రమే కాదు, ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ మరింత దూకుడుగా పని చేసేందుకు బిగ్‌ బూస్ట్‌ కూడా..ఇక హైకోర్ట్ తీర్పుతో సీబీఐ విచారణ అసాధ్యం..సీబీఐ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి, బీజేపీ రక్తి కట్టించిన…

చదివే సమాజమే ముందుకు సాగుతుంది

“రోజుకు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజులో కొన్ని గంటలు మొబైల్‌కు దూరంగా ఉండాలి. వ్యాయామం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాజిటివ్ పుస్తకాలు చదవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రంథాలయ సందర్శన నిశ్శబ్ద వాతావరణంలో చదవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.” చదివే సమాజమే ముందుకు సాగుతుంది…

రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు

Political Heat Rises in Telangana as Power Struggles Intensify

రాష్ట్రంలో  సోమవారం జరిగిన రెండు రాజకీయ పార్టీల బహిరంగ సభలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పబ్లిక్‌ ‌మీటింగ్‌లు కాస్తా ఎదురు దాడుల వేదికలుగా మారాయి.  విచిత్రమేమంటే ఈ రెండు సభలు నిర్వహించిన సమయం కూడా ఒకటే. మరో విచిత్రమేమంటే ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ…

ఇంకా తొలగని సామాజిక అసమానతలు!

అభివృద్ధి వైఫల్యాన్ని చాటిన తెలంగాణ కులగణన నివేదిక  75 ఏండ్లుగా వెనుకబడే ఉన్న మాదిగ ఉపకులాలు పెరిగిపోతున్న వ్యవస్థాగతమైన వివక్ష సమానంగా పంపిణీ కాని సంక్షేమ ఫలాలు ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయంగా అమలుచేస్తేనే న్యాయం మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం 2024 నవంబరులో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి,…

సమ్మె, సంక్షోభం, సంస్కరణలు… ఆర్టీసీ భవిష్యత్తు ఎటు?

 “2019లో తెలంగాణలో జరిగిన చారిత్రాత్మక ఆర్టీసీ సమ్మె ఈ సమస్యల తీవ్రతకు నిలువుటద్దం. 52 రోజుల పాటు సాగిన ఆ సమ్మెలో దాదాపు 50,000 మంది కార్మికులు తమ హక్కుల కోసం వీరోచితంగా పోరాడారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10,000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి, దీనివల్ల రోజుకు 10 నుండి 15 కోట్ల రూపాయల…

మమతా బెనర్జీ లక్ష్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు

Mamata Banerjee Targets Women’s Reservation Bill, Flags Gaps in Representation

ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం , పాండిచ్చేరి మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. ఎన్నికలు జరుగుతున్న కేరళం , తమిళనాడు, లో స్థానికంగా బలంగా ఉన్న ఎల్డీఎఫ్, డీఎంకే లతో పోటీ ఇచ్చే పరిస్థితి లేదు పశ్చిమ బెంగాల్ లో గత అసెంబ్లీ…