special Stories

special Stories

కౌలుదార్ల సమస్య పట్టించుకోవడం సమాజ బాధ్యత!

“కాంగ్రెస్ చేసిన ఈ వాగ్దాన భంగాలను వివరంగా అర్థం చేసుకునే ముందు, అసలు కాంగ్రెస్ ఆ వాగ్దానాలు చేయవలసి వచ్చిన స్థితి గురించి కూడా చెప్పుకోవాలి. తెలంగాణ సమాజంలో, వ్యవసాయంలో కౌలు రైతుల పాత్ర అసాధారణమైనది. నిజాం కాలం నాటి భూస్వామ్య సమాజంలో వేలాది ఎకరాల భూస్వాములు ఉండడంవల్ల అనివార్యంగా తెలంగాణ గ్రామసీమల్లో కౌలురైతుల ప్రాధాన్యత…

రైతు చుట్టూ రాజకీయాలు..

Politics Around Farmers: Between Policy Promises and Ground Realities

రాష్ట్ర రాజకీయాలిప్పుడు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. రైతే రాజు, రైతే రాష్ట్రానికి వెన్నెముక లాంటి నినాదాలతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రైతులపట్ల మొసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టినయ్ . తాజాగా అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఏకంగా రైతు సదస్సుల పేరిట యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా…

‘ఆప్ ‘పతనంలో కేజ్రీవాల్ స్వయం కృతం!?

“కేజ్రీవాల్ రాజకీయ అనుభవం లేమితో చేసిన తప్పిదాలే ఆప్ కు పూర్తి స్థాయిలో ఎక్కువ నష్టం చేశాయని చెప్పవచ్చును.ఆప్ పతనం లో ఆపార్టీ కీలక నేత కేజ్రీవాల్ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, ఏకవ్యక్తి కేంద్ర రాజకీయాలు, తన అనుచరులను కూడా నమ్మకపోవడం,సమిష్టి నిర్ణయాలు లేక పోవడం, సంస్థాగత ప్రజాస్వామ్యం సున్నాగా మారడం, రాజకీయ ఎత్తుగడల్లో అపరిపక్వత,…

ఇతర మతస్తులను చంపమని ఖురాన్లో, గీతలో, బైబిల్లో లేదు

“1987లో ఆచార్య విమర్శించిన “మతం పేరుతో హింస” అనే అంశం ఈరోజు కూడా పూర్తిగా మాయం కాలేదు. అయితే అది ఇప్పుడు ప్రత్యక్ష హింస నుంచి “వ్యవస్థాత్మక నియంత్రణ” రూపంలో మారింది. అప్పట్లో విప్లవం తన సంతానాన్నే మింగినట్లైతే, ఇప్పుడు అదే వ్యవస్థ తన ప్రజల ఆకాంక్షలను అణచివేస్తోంది. ఆచార్య ఎడిటోరియల్‌ చివర చెప్పిన “మతాన్ని…

కొనసాగుతున్న ఆంటీ ఇన్కంబన్సీ ..!

భారత ప్రజాస్వామ్యంలో వోటరు తీర్పు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. గడిచిన రెండున్నరేళ్ల  ఎన్నికల ఫలితాల  సరళిని నిశితంగా పరిశీలిస్తే, దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది “ప్రభుత్వ  వ్యతిరేకత” (Anti-incumbency). వోటరు కేవలం వాగ్దానాలకో, భావోద్వేగాలకో లోనవ్వకుండా, తమ జీవితాల్లో వొస్తున్న మార్పులకు అనుగుణంగా , పాలనలో వైఫల్యం కనిపిస్తే కనికరం లేకుండా…

చరిత్ర సృష్టించిన టీవీకే విజయ్‌…

“విజయ్‌కు ఎన్డీయే ఇండి కూటమికి ఎంత దూరంగా ఉంటే టీవీకేకు తమిళనాడులో అంత ఫ్యూచర్‌ ఉంటుంది..ఏ కూటమివైపు మొగ్గు చూపిన భవిష్యత్ అంధకారమే అవుతుంది. రెండు జాతీయ కూటమిలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదు. అయితే టీవీకే చీఫ్‌ విజయ్‌ ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే..ఇప్పుడు విజయ్‌…

బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

  “వ్యాపారులు గోడౌన్లలో నిల్వ ఉంచిన సరుకులపై బ్యాంకులు భారీగా రుణాలు ఇస్తున్నాయి. దీనివల్ల వ్యాపారులు సరుకును మార్కెట్లోకి విడుదల చేయకుండా కృత్రిమ కొరతను సృష్టించి, ధరలు పెరిగేలా చేస్తున్నారు. అటు సరుకు అమ్మకపోయినా బ్యాంకుల నుండి వచ్చే అప్పుతో వారు తమ వ్యాపారాలను నడిపిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడిపై భారం పడటమే…

నెత్తురోడుతున్న రహదారులు- ఎవరు బాధ్యులు?

“పెరుగుతున్న వాహనాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుంటే, రహదారులపై ప్రజల భద్రతను కాపాడటానికి మనకు సరైన రోడ్ల ప్రణాళిక అవసరం. అదేవిధంగా కఠినమైన చట్టాల అమలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పద్ధతులు కూడా అవసరం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో డిసెంబర్ 11, 2025న ప్రచురితమైన కథనం ప్రకారం భారతీయ రోడ్లపై గుంతలు నిశ్శబ్ద హంతకులుగా తయారయ్యాయి. 2023లో రికార్డు…

అరవై ఏళ్ల ‘అనర్హత’.. 

“ఒకవైపు 60 ఏళ్లు దాటిన వారికి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సవాలక్ష నిబంధనలు విధిస్తాయి. “తిరిగి చెల్లించే సామర్థ్యం” లేదనే నెపంతో వారిని ఆర్థికంగా అంటరానివారిగా చూస్తాయి. కానీ, అదే బ్యాంకులు వృద్ధులు దాచుకున్న సొమ్మును మాత్రం ఆప్యాయంగా స్వీకరిస్తాయి. భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో దాదాపు 30 నుండి 40 శాతం వరకు సీనియర్ సిటిజన్లవే ఉంటాయి. తమ…

ప్రమాదంలో పత్రిక స్వేచ్ఛా..

“ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో సర్వే చేస్తే భారతదేశం 157వ స్థానంలో నిలిచింది. 2025లో నివేదికలో భారతదేశం 151వ స్థానంలో ఉంటే, ప్రస్తుతం ర్యాంకింగ్‌లో ఆరు స్థానాలు దిగజారి 157 స్థానానికి పడిపోయింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చరిత్రలో తక్కువగా ఉందని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది.2001 నుండి మీడియాపై ప్రభుత్వాలు కఠినంగా అణిచివేసే చట్టాలను…