prajatantra_news

prajatantra_news

మేధో తెలంగాణ కోసం కృషి

– ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో యువతకు ప్రోత్సాహం – పోటీ పరీక్షల్లో సమాకాలీన వార్తా విశ్లేషణల కోసం ‘వార్షిక‘ విడుదల – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే యువత ఆశలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమం,…

చర్లపల్లి జైలుకు భగీరథ్ తరలింపు

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే29: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత పోలీసులు అత‌డిని మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్, స్నాప్ చాట్‌ లలో చాటింగ్ లకు సంబంధించి కొన్ని…

విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఇబ్బందులుండొద్దు

– నిబంధనలకు విరుద్ధమైతే ముందే నోటీసులివ్వాలి – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మహనీయుల విగ్రహాలు కేవలం శిల్పాలు కావని, అవి…

గాదె వెంకట్ రెడ్డి మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకట్ రెడ్డి గామరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు.…

గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

– ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ – పేదలకు కార్పొరేట్‌స్థాయి విద్య ప్రభుత్వ లక్ష్యం – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ…

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

– వెబ్‌సైట్‌లో అందుబాటులోకి.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 16,726 మంది అభ్యర్థులు (93.60 శాతం) క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కౌన్సెలింగ్…

‘నీట్’ పేపర్ లీక్ బాధ్యత ఎవరిది?

– యూపీఎస్ సీని చూసి నేర్చుకోండి – విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు బాధ్యులెవరు – మరోమారు సుప్రీం కోర్టు ఆగ్రహం న్యూదిల్లీ, మే29: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణా యం త్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన…

పట్టణ పేదలు సంతృప్తి చెందేలా ఇళ్ల డిజైన్

– భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

2న అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాల్సిందే

– 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలి – ఆర్టీసీ జేఏసీ నాయకుల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం జూన్ 2న అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ…

ఫేక్ జీవోలతో భూ ఒప్పందాలు

– నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమికి ఎసరు – ముఠాను అరెస్టు చేసిన పోలీసులు మేడ్చల్, ప్రజాతంత్ర, మే 29:ఫేక్ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల ద్వారా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన…