prajatantra_news

prajatantra_news

ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక

– అధికారులకు సీఎస్ రామకృష్ణా రావు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో విద్యుత్ వాహనాల(ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ వాహనాల వినియోగం అధికమైనందున పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో…

సమ్మె విరమిస్తున్నాం

– విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి – సీఎండితో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : ట్రాన్స్‌కో సీఎండీతో తమ సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.…

‘ఏరోస్పేస్’ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణ

– సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా ఎకో సిస్టం అభివృద్ధి – ఆర్‌అండ్‌డీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి – ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా…

శాస్త్రిపురం ఫ్లై ఓవర్ ప్రారంభం

– ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అడుగుపడింది. నగరంలో మరో ఆర్‌వోబీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచఎంసీ రూ.71 కోట్లు…

రాధాకృష్ణన్‌కు సీఎం నివాళులు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా న్యూదిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. భారÔ దేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా సేవలందించారన్నారు. భారత దేశం గర్వించదగ్గ గొప్ప…

బాయిల్డ్ రైస్ సేకరించండి

– పాత బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి – పోషకాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించండి – కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ…

సమగ్ర క్రీడా పాలసీ అవ‌స‌రం

– రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించేందుకు సహకారం – బీఆర్ఎస్ నేత కేటీఆర్ హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో…

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు 

– ‘ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో చర్యలు – ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మండలంలోని గ్రామాల సమస్యలను అధికారులు ప్రజల సమక్షంలో తెలియజేసి తీర్మానం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేయడానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

తేజస్వి మాటలను బీఆర్ఎస్ అపార్థం చేసుకుంది

– కాంగ్రెస్ తీరుతోనే తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం – అందుకే దేశ విభజన నాటి అంశాన్ని పోలికగా చెప్పారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తమ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారు

– బేషరతుగా తేజస్వి క్షమాపణలు చెప్పాలి – మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల…