Prajatantra News 1

Prajatantra News 1

పుష్పా`2 ఘటన పై ఫైర్ ..!

cm revanth reddy fire on allu arjun

అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన సీ ఎమ్ రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం చూపని సినీ ప్రముఖులు సమాజం ఎటువైపు పోతుంది.. హీరోలంటే.. తెరపైన కాదు.. నిజజీవితంలో చూపాలి హీరోలను అరెస్టు చేయకుండా ఏమైనా చట్టాలు ఉన్నాయా..? ఉంటే చెప్పండి.. అలా నడుచుకుంటాం తల్లి చనిపోయి.. కుమారుడు హాస్పిటల్‌లో ఉంటే కనీసం ఒక్కరూ చూడలేదు హైదరాబాద్, ప్రజాతంత్ర,…

కొడంగల్‌ ‌ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే

CM Revanth Reddy

తెలంగాణ అభివృద్ధ్ద్దికి బిఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు కొడంగల్‌ను అభివృద్ధ్ది చేయడం తప్పా విద్య,వైద్య సౌకర్యాలు వారికి వద్దా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌ అభివృద్ధ్దిని అడ్డుకుంటూ..గతంలో తాము చేసిందే అభివృద్ధ్ది అని చెబుతూ..అదే ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న బిఆర్‌ఎస్‌ ‌తీరుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌ అభివృద్ధ్దికి మోకాలడ్డుతున్న…

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

అర్హులైన భూమి ఉన్న వారికే రైతుభరోసా సంక్రాంతి తరవాత రైతుభరోసా అమలు చేస్తాం గతంలోల ఆగా రాళ్లూ రప్పలకు, రోడ్లకు ఇవ్వలేం బిఆర్‌ఎస్‌ హయాంలో రూ.22,600కోట్లు అనర్హులకు చెల్లింపు అసెంబ్లీలో వెల్లడిరచిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌21: గతంలో మాదిరిగా కాకుండా అర్హులైన రైతులందరికీ భరోసా కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా…

ఆర్థిక విధ్వంసంతో అభివృద్ధికి పాతర

పదేళ్ల పాలనలో వెయ్యేళ్ల సంపాదన అప్పులతో రాష్ట్రాన్ని దివాలా  తీయించిన కెసిఆర్‌ రైతుభరోసాపై చర్చలో బిఆర్‌ఎస్‌ను కడిగేసిన  సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఆర్థిక విధ్వంసం సృష్టించి,అభివృద్దిని అడ్డుకున్న బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై సిఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో బలిదానాలతో ఇచ్చిన తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని అన్నారు. ఇప్పటికీ అభివృద్దిని అడ్డుకుంటూ కాళ్లల్లో…

“గణితంలో దిట్ట – సిద్ధాంతాలలో పుట్ట” మన రామానుజన్ !

బ్యాంకు ఎటియం కేంద్రానికి వెళ్లి మనం ఎంత మొత్తంలో డబ్బు కావాలో అంతే పరిమాణంలో వివిధ డినామినేషన్లో ఆ యంత్రం అందిస్తుంది. అలాగే అంతరిక్షంలో ఉపగ్రహాన్ని మనకు కావలిసిన రీతిలో ప్రవేశపెడతాం. ఇటువంటి అనేక రంగాలలో మన దేశానికి చెందిన ప్రముఖ గణిత మేధావి రూపొందించిన సిద్దాంతాలు ఉన్నాయి. ఆయనే శ్రీనివాస రామానుజన్. ఈయన గణితంలో…

రాజకీయ పార్టీల పెత్తనానికి కళ్లెం వేయాలి!

 ప్రజాధనం వృధాను అరికట్టగలగాలి అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా చట్టాలను మార్చు కుంటున్నారు. రాజకీయ సంస్కరణల విషయంలో అన్ని పార్టీలదీ ఒకటే దారి.  అన్నీ ఒకే తాను ముక్కలు గనక వాటి గురించి అంతా తలూపుతున్నారు. ఇప్పుడు జమిలి ఎన్నికల విషయంలో రాజీపడ్డట్లు కనిపించినా అందరికీ అవసరమే. కాకపోతే తరచూ ఎన్నికలను రాజకీయ పార్టీలు…

సరస్సులు, చెరువుల పునరుద్ధరణకు పూనుకోవాలి!

సరస్సులు, చెరువులకు కొత్త శోభ.. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి ఏడాది పూర్తయ్యింది. అయితే ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు. మంత్రుల మధ్య సమన్వయం కనిపించడం లేదు. అలాగే ప్రతి విషయానికి దిల్లీ  నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి తప్పడం లేదు. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడం తప్పడం లేదు. హావిరీలపై విపక్షాలు నిలదీస్తున్నాయి. కాంగ్రెస్‌…

వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి!

కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి!  వ్యవసాయాభివృద్దికి తక్షణ చర్యలు అవసరం వ్యవసాయ చట్టాలు తీసుకుని వొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో  పంటలకు అందిస్తున్న కనీస…

జీవనశైలిలో మార్పులు అవసరం!

 కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే… దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందంటే ఆశ్చర్యం కలుగక మానదు.   మన రాష్ట్రంలో మూడు పదులు పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్‌ పేషంట్స్‌ ఉన్నారని.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన…

సమానత్వానికి సమున్నత పీఠం!

స్వేచ్ఛకు పట్టం కట్టింది…  సమానత్వానికి సమున్నత పీఠం వేసింది..  సౌభ్రాతృత్వానికి బ్రహ్మరథం పట్టింది.  మన భారత రాజ్యాంగం. 389 సభ్యుల ఆలోచనల సమాహారంగా ప్రాణంపోసుకుంది. అందులో పదిహేనుమంది మహిళామణులు పాలుపంచుకోవడం మరపురాని ఘట్టం. వారి గురించి ఒక్కసారి.. కమలా చౌదరి:  భారత స్త్రీలు నిత్య జీవితంలో ఎదుర్కొనే అంశాలపై అనేక రచనలు చేశారు. భారత జాతీయ…