వేట కుక్కల్లా పేదల భూ దోపిడీ

భూ దందాపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం తప్పు చేసింది దొరవారు.. శిక్ష పేదలకు.. రాత్రికి రాత్రే గడీల మధ్య చట్టాల రూపకల్పన రెవెన్యూ , హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు..…









