ఈ జగమంతా ‘చిప్స్’మయం!

ప్రపంచమంతా ఇప్పుడు కృత్రిమమేధతో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇది అనేక ఎలక్ట్రానిక్ పరికరాల సమూహంతో పనిచేస్తుంది. ఫోన్‌లు, కంప్యూటర్‌లు, కార్లు వంటి పరికరాలను పని చేయడానికి సెమీకండక్టర్లతో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (ఐసి) లేదా మైక్రోచిప్స్ అవసరం. ఈ చిన్న భాగాలు మన రోజువారీ జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో వందకు పైగా సెమీకండక్టర్…









