Day November 18, 2026

పింఛన్లు కొండంత భరోసా

– మంత్రి వివేక్ వెంకటస్వామి – గుమ్మడిదలలో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 18: పేదల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపపేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గుమ్మడిదలలో మంత్రి వివేక్ వెంకటస్వామితోపాటు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

సిద్దిపేటలో రాజకీయ సెగలు

– మొన్న సిరిసిల్ల, నేడు సిద్దిపేట లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు – రేపు సిద్దిపేటలో సీఎం రేవంత్ భారీ బహిరంగ సభ – ఇందిర జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ‌ బీమా పథకం ప్రారంభం –  హరీష్ రావు బహిరంగ లేఖ, ఫ్లెక్సీల రగడతో వేడెక్కిన వాతావరణం (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,…

క‌ష్ట‌ప‌డితేనే హైద‌రాబాద్ ద‌క్కేది

– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : మనం కష్టపడకపోతే రేపు హైదరాబాద్ మనది కాకుండా పోతుందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు పార్టీ శ్రేణుల‌నుద్దేశించి అన్నారు. హైదరాబాద్ మేయర్ పీఠంతోపాటు రాష్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. బీజేపీ సిటీ కార్యాల‌యంలో…

వైకల్యాన్ని అధిగమించి.. పారిశ్రామికవేత్తగా ఎదిగి…

– దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న చంద్రకాంత్ సాగర్ – ఆయనకు అండగా నిలిచిన కేటీఆర్ – తెలంగాణ భవన్ లో ఆత్మీయ భేటీ – స్వయం కృషి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చంద్రకాంత్ సాగర్ పారిశ్రామిక ప్రస్థానానికి అండగా నిలిచి, ఆయన పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన…

‘మూసీ’పై స్టే నిరాకరించినట్లు ఉత్తర్వులో లేదు

– మీడియా కథనాలపై అప్పీలుదారు డాక్టర్ బాబురావు వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అధికారిక ఉత్తర్వును ప్రతిబింబించడం లేదని అప్పీలుదారు డాక్టర్ కలపాల బాబు రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ…

రాష్ట్ర ప్రగతికి జాతీయ గుర్తింపు

– ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం సాధ‌న‌లో తొలి రాష్ట్రంగా తెలంగాణ – రైతులకు సులభతరమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 18: వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించిందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి…

నాగార్జునసాగర్ నుంచి ఏపీ జల దోపిడీ

– తొమ్మిది టీఎంసీల నీటిని తరలించేందుకు కుట్ర – ఏడాదిగా సొరంగం తవ్వుతున్నా నోరెత్తని రేవంత్ ప్రభుత్వం – రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న వైనం – చంద్రబాబు, మోదీలను ప్రసన్నం చేసుకునే యత్నం – నీటి హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తాం – ప్రజా ఉద్యమం తప్పదు – బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్,…

సీఎం రేవంత్ రెడ్డి రేపు సిద్ధిపేట జిల్లా పర్యటన

– రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం కొమురవెల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లాలో గురువారం పర్యటించనున్న నేపథ్యంలో బ‌హిరంగ సభా ప్రాంగణం, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ…

మాటలు ఆకాశంలో.. చేతలు పాతాళంలో

– ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే రేవంత్ రెడ్డీ.. క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా? అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేసారని బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు.…