Day November 18, 2026

26న నూతన పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ

– రాజ్యాంగ స్ఫూర్తితో సామాజిక భద్రత – ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు గౌరవం – మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 18: రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పంచాయ‌తీరాజ్,…

కేటీఆర్ వ్యాఖ్యలు కృతఘ్నతకు నిదర్శనం

– నెహ్రూ కృషిని తక్కువ చేస్తారా? – పదేళ్లలో కృష్ణా బేసిన్‌కు బీఆర్‌ఎస్‌ ఏం చేసింది? – సాగర్‌ నుంచి ఏపీ ప్రతిపాదించిన నీటి తరలింపుపై ఇప్పటికే అభ్యంతరాలు తెలిపాం – బీఆర్ఎస్ పై ద్వజమెత్తిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబరు 18: రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని…

వోట్ల లెక్కల వెనుక రాజకీయ చదరంగం!

The Political Chess Game Behind the Vote Counts!

ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉండే నమ్మకమే ఆ వ్యవస్థకు అసలైన బలం. ఆ నమ్మకం సన్నగిల్లితే ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చుట్టూ చెలరేగిన వివాదం సరిగ్గా ఇటువంటి ఆందోళననే రేకెత్తిస్తున్నది . సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రంగంలోకి దిగి,…

తెలంగాణ గడ్డపై ప్రతిష్టాత్మక ఐఆర్‌సీ మహాసభలు

– హైటెక్స్‌లో రేప‌టి నుంచి ప్రారంభం – హాజ‌ర‌వుతున్న కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : దేశ ప్రగతిలో కీలకమైన రోడ్లు, రహదారుల మౌలిక వసతుల రంగానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ చ‌రిత్ర‌లో మరో అరుదైన ఘట్టానికి వేదిక సిద్ధమైంది. ఈనెల‌ 19 నుండి 22వ తేదీ వరకు నాలుగు…

మరొకసారి ఆర్భాటం, మరొకసారి అబద్ధం!

“గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 75 ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారు. ఒప్పందం కుదిరిందని ప్రకటించిన రోజున ఆ కంపెనీ, ఆ పెట్టుబడులు వచ్చేసినట్టుగానే ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కాని ఒప్పందం ఉద్దేశ ప్రకటన మాత్రమే. ఆ కంపెనీలు అదే ఉద్దేశాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ కూడా ప్రకటిస్తాయి. ఆయా రాష్ట్ర,…

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం

– ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపించాం – రాజకీయంగా అత్యధిక అవకాశాలు కల్పించాం – పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎంసీఆర్ హెచ్ ఆర్‌డీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ…

ఏసీబీ వలలో పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్

– హత్య కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ – రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రవీందర్ – పక్కా వ్యూహంతో దాడి చేసిన కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి బృందం పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 18 : రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి…

12 ఏళ్ల నిరుపేదల కలను నెరవేర్చాం

– రెవెన్యూ మంత్రి పొంగులేటి – కల్లూరు, ఖమ్మంలో నూతన పెన్షన్ ల‌బ్దిదారుల‌కు ప్రొసీడింగ్స్‌ పంపిణీ ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 18: 12 ఏళ్లుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన పేదల కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని, రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేశామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదు

-మధిర అభివృద్ధికి భట్టి విక్రమార్క నిరంతర కృషి  – ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జి మంత్రి వాకిటి  – మధిర పట్టణంలో చేయూత పింఛన్ల పంపిణీ ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 18: పేద, బలహీనవర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…