Day November 18, 2026

వైఐపీఎస్‌కు అరోబిందో ఫార్మా రూ.కోటి విరాళం

– పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సాయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబరు 18: మంచిరేవులలోని యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (వైఐపీఎస్‌) మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ రూ.కోటి విరాళాన్ని డీజీపీ సి.వి.ఆనంద్‌కు చెక్కును బుధవారం అందజేశారు. అరోబిందో ఫార్మా లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, అరోబిందో ఫార్మా ఫౌండేషన్‌ డైరెక్టర్‌…

సుగమ్య భారత్‌ను ఉద్యమంగా చేప‌ట్టాలి

– దివ్యాంగుల సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్యం – దివ్యాంగులకు సమానావకాశాల క‌ల్ప‌నే వికసిత భారత్ లక్ష్యం – జాతీయ స్థాయి సదస్సులో మంత్రి అడ్లూరి కీలక సూచనలు న్యూదిల్లీ, న‌వంబ‌ర్ 18 : దివ్యాంగులు ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవిస్తూ సమాజంలోని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందేలా అడ్డంకులు లేని వాతావరణాన్ని కల్పించడమే వికసిత భారత్…

పీఆర్‌టీఎస్ పై కార్యాచరణ సిద్ధం చేయాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబర్ 18: జంటనగరాల్లో పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పీఆర్‌టీఎస్‌) ఏర్పాటుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీనియర్ అధికారులతో బుధ‌వారం…

‘ఇందిరమ్మ బీమా’ అమలుకు పక్కా ఏర్పాట్లు

– కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 18: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకం అమలుపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయ‌న బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక…

భూముల వేలం నిర్ణయాన్ని విర‌మించుకోండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చందర్ రావు – 150 ఎకరాల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాల జోలికి రావద్దని హెచ్చరిక – మిగిలిన 400 ఎకరాలను ప్రజా ప్రయోజనాలకు, లంగ్ స్పేస్‌గా అభివృద్ధి చేయాలి – ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18: మియాపూర్‌లోని సర్వే నంబర్…

తెలంగాణ‌కు విస్త‌రించండి

– ముంబయి పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం – ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారితో పెట్టుబడుల ప్రక్రియకు సహకారం ముంబయి, నవంబరు 18 : ‘మీ ప్రధాన కార్యాలయం ముంబయిలోనే ఉంచుకోండి.. తయారీ, వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యకలాపాలను తెలంగాణలో చేపట్టండి’ అని ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంబయి…

పర్యావరణ పరిరక్షణలో సరికొత్త చరిత్ర!

దేశ రాజధాని దిల్లీ  సహా ప్రధాన మెట్రో నగరాలన్నీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ, భాగ్యనగరం హైదరాబాద్  మాత్రం పర్యావరణ పరిరక్షణలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి  తాజాగా ప్రకటించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026’ ఫలితాల్లో దేశంలోని ఐదు ప్రధాన మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.…

వైద్యవిద్యలో ప్రతిభ సరిపోదా.. భారీ ఫీజులూ తప్పనిసరా?

వైద్యవిద్య సాధారణ వృత్తివిద్య కాదు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే నిపుణులను తయారుచేసే సామాజిక బాధ్యత కలిగిన రంగం. అందువల్ల ప్రవేశాలు, ఫీజుల నిర్ణయం, శిక్షణ నాణ్యత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. కానీ విద్యను ఆదాయ వనరుగా మార్చే ధోరణి మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు అవకాశాలను పరిమితం చేస్తున్నది. వైద్యవిద్యలో ప్రవేశానికి ప్రతిభతోపాటు లక్షలాది…

కరువు కాటకాల్లో ఉపాధి కరువు.. పేదల పొట్టకొట్టే నిధుల కొరత!

“దేశవ్యాప్తంగా ఉపాధి కోరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జూలైలో 1.25 కోట్లుగా ఉన్న పని కోరుతున్న వారి సంఖ్య అక్టోబర్ నాటికి 2.33 కోట్లకు చేరడం సాధారణ పరిణామం కాదు. సాధారణంగా ఈ సమయంలో వ్యవసాయ పనులు పెరిగి గ్రామీణ కూలీలకు ఉపాధి లభించాలి. కానీ కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం…