Day November 6, 2026

నోట్ల రద్దు.. అవ్యవస్థీకృతం.. అనాలోచితం!

– నల్లధనంపై దాడి పేరుతో సామాన్యుడి ఉపాధికి దెబ్బ – 99.3 శాతం నోట్లు వెనక్కి.. సాధించిన భారీ ప్రయోగం ఏదీ? – ఈనెల‌ 8తో నోట్ల రద్దుకు పదేళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర బ్యూరో: నల్లధనం వెలికితీతకు ప్రకటించిన నిర్ణయం.. కష్టార్జితాన్ని మార్చుకోవడానికి సామాన్యుడిని క్యూలో నిలబెట్టింది. అవినీతిపరులకు గుణపాఠం చెబుతామన్న హామీ రోజువారీ కూలీకి…

బుల్లెట్ ట్రైన్ పై ఎందుకీ కప్పదాట్లు?

– ఏపీ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యజమానుల కోసమా? – బుల్లెట్ ట్రైన్ను అడ్డుకుంటున్నది ఈ  అదృశ్య శక్తే – శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ రైలు మార్గం అలైన్మెంట్ మార్చొద్దు – ఇందుకోసం ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోరా? – 66 రోజులుగా నిరాహార దీక్షలు – వేడెక్కుతున్న సూర్యాపేట – వాణిజ్య కేంద్ర సూర్యాపేటపై…

పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

– యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ప్రాధాన్యత – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు – గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్ కార్యక్రమంగా ఐఆర్‌సీ – ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే…

కమ్యూనిస్టు ఐక్యత ఎండమావేనా? 

“కనీసం ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపి పోరాడలేని కమ్యూనిస్టు ఐక్యత మాటలకే తప్ప చేతల్లో మచ్చుకీ కనపడదు.అప్పుడప్పుడు ప్రజాసమస్యలపై కలిసి పనిచేసిన స్ఫూర్తి ని కూడా బూర్జువా పార్టీల కు దారాదత్తం చేయడానికి వెనకాడని అవకాశవాద నాయకత్వం ఇక్కడ ఉంది.కమ్యూనిస్టులు కూడా వ్యక్తి గత స్వార్థం,లబ్ది ఆలోచనలు నుండి బయటపడటం వరకు కమ్యూనిస్టు ఐక్యత ఒక…

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 6: వివాహేతర సంబంధం కుటుంబంలో చిచ్చు రేపింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన కట్టుకున్న భార్తనే హత్యకు పాల్పడింది. గొల్లబుద్దారం తండాకు చెందిన చందు (40), పావనిలకు 2014లో వివాహం జరిగింది. వీరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పావనికి దరావత్ సంతోష్తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం…

హోటల్ గదిలో అమెరికా దేశస్థుడి మృతి

– పోలీసుల దర్యాప్తు  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 6 : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో అమెరికా దేశస్థుడు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) ఎస్ఎల్ఎన్ టెర్మినస్లోని మారియట్ ఎగ్జి క్యూటివ్ అపార్ట్మెంట్స్ లో మృతిచెందాడు. …

రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ శకమే

– ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ – ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం – కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, నవంబర్ 6 తెలంగాణలో 2024లో ప్రారంభమైన కాంగ్రెస్ పాలన 2034 వరకు కొనసాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి…

పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘ఫిట్ కాప్‌’

– సిబ్బంది ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ – సమస్యల ఆధారంగా వైద్య సూచనలు – 90 వేలకు పైగా సిబ్బందికి ప్రయోజనం: డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 6 : నిరంతర విధులు, పని ఒత్తిడి కారణంగా పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, వీరు ఆరోగ్యంగా…

దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి

– ఏర్పాట్లను సమీక్షించిన అగ్నిమాపక శాఖ డీజీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఏర్పాట్లను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ శుక్రవారం సమీక్షించారు. పండుగ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాలని శాఖాధికారులకు అవసరమైన ఆదేశాలు…