Day November 6, 2026

రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ శకమే

– ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ – ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం – కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, నవంబర్ 6 తెలంగాణలో 2024లో ప్రారంభమైన కాంగ్రెస్ పాలన 2034 వరకు కొనసాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి…

పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘ఫిట్ కాప్‌’

– సిబ్బంది ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ – సమస్యల ఆధారంగా వైద్య సూచనలు – 90 వేలకు పైగా సిబ్బందికి ప్రయోజనం: డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 6 : నిరంతర విధులు, పని ఒత్తిడి కారణంగా పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, వీరు ఆరోగ్యంగా…

దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి

– ఏర్పాట్లను సమీక్షించిన అగ్నిమాపక శాఖ డీజీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఏర్పాట్లను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ శుక్రవారం సమీక్షించారు. పండుగ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాలని శాఖాధికారులకు అవసరమైన ఆదేశాలు…

బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం  హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : ప్రభుత్వోద్యోగం చేయాలనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తమ స్వప్నాన్ని సాధించే దిశగా వారి ప్రయత్నాలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్స్‌లో పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న వారికి అందించే స్టైపెండ్ మొత్తాన్ని పెంచామని బీసీ సంక్షేమం,…

పంచాయతీల సొంత ఆదాయం వాటి ఖాతాల్లోనే

– చట్ట సవరణ అమలుకు ఉత్తర్వులు జారీ – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: గ్రామ పంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం ఇకపై ట్రెజరీలో కాకుండా నేరుగా వాటి సొంత ఖాతాల్లోనే జమ అయ్యేలా చేసిన చట్ట సవరణ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యం

– రేపటినుంచి హకీంపేటలో మెగా రైతు మేలా – లగచర్లలో ఎకో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి…

ఆదాయ లక్ష్యాలు సాధించాలి

– ఆదాయ వనరుల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ – రాష్ట్ర ఆదాయ సమీకరణ వేగవంతంపై ప్రత్యేక దృష్టి – ల్యాండ్ పూలింగ్, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఆస్తుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి – దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వారాలవారీగా లక్ష్యాలు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6…

నదుల్లో నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నాయ్‌

– దేవాదులలో 60 టీఎంసీలకు 18 టీఎంసీలే ఎత్తారు – 25 లక్షల ఎకరాలు ఎండిపోతే కేబినెట్లో మాట్లాడకపోవడమేంటి? – పంటల బీమా ఏమైంది? – గ్లోబల్ సమ్మిట్ పై వున్న ప్రేమ రైతులపై లేదు – అసెంబ్లీని అబద్ధాల అడ్డాగా మార్చిన రేవంత్ – 30 శాతం వడ్లు వచ్చినా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు…

ఊరూవాడా కాంతులు నింపాలి

– ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ని లబ్దిదారులు జరుపుకోవాలి – హైదరాబాద్ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ స్థలాల్లోనూ ఉత్సవాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : సొంత ఇంటి కలను నిజం చేస్తూ అనేక జీవితాల్లో కొత్త కాంతులను తెస్తున్న ఇందిరమ్మ ఇండ్లు వద్ద దీపావళి పండుగ సంబురాలను పెద్ద ఎత్తున జరపనున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్…