ఆశని కూడగట్టుకోవాలి

నా అభిప్రాయంలో సాహిత్య ఉత్సవం ఇచ్చే గొప్ప హామీ- సాహిత్యాన్ని ఉత్సవభరితం చేయడం కాదు, దాన్ని ప్రజాస్వామీకరించడం. వీరి కథలే గొప్పవి, ఇదే సాహిత్యం అంటూ భాష, కులం, వర్గం వంటి ప్రత్యేక అవకాశాల ద్వారా కొన్ని సమూహాలు చెలాయించే ఆధిపత్యాలను బద్దలు కొట్టడం. ఇప్పటివరకు వినపడని స్వరాలను చర్చల్లోకి తీసుకురావడం, కనపడని జీవితాలను సాహిత్య…








