పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి

–జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: జిల్లా కలెక్టర్లు మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పిలుపునిచ్చారు. విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, భూసేకరణ తదితర శాఖలకు సంబంధించి…








