Day November 6, 2026

ఛాయా కృషి మాత్రం బాగుంది

ఏమో మరి ! ఏం చేర్పు ఉంటుందో నాకైతే తెలియదు. గతంలో కొందరు జైలులో నుంచి, ఆసుపత్రి పడక మీద నుంచి కూడా ఏ సందడి ఎరుగకుండా రాసి లోకానికి చెప్పాల్సినవి చెప్పారు కదా. వాటిని మనం చదివి, వాళ్లు ఒంటరిగా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న గుండె వేదననో బతుకు భారాన్నో తెలుసుకున్నాం కదా. కాబట్టి…

కొంత చైతన్యం తీసుకు రావొచ్చు

తెలుగునాట సాహిత్య ఉత్సవాలు కొత్తగాదు,  కాకపోతే ఈ మధ్యకాలంలో విరివిగా జరుగుతున్నాయి.  అందుకు కారణమైనవాళ్ళని కచ్చితంగా అభినందించాలి. బైటరాష్ట్రాల్లో జరుగుతున్న సాహితీ ఉత్సవాలని చూస్తూ మనకి ఇక్కడ ఇలాంటివి జరిగితే బాగుండని ఎంతోమంది అనుకున్నారు. ఇప్పుడు అది నెరవేరుతుంది. ఇలాంటివి జరగడంవల్ల వివిధప్రాంతాల కవులు, రచయితలు కలుసుకునే వీలుంటుంది. అభిప్రాయాలా కలబోత ఉంటుంది అదొక్కటేకాక వేర్వేరుప్రాంతాల్లో…

కొత్త ఆలోచనలకు వేదికలు కావాలి

గత రెండేళ్లుగా తెలుగు సమాజంలో సాహిత్యోత్సవాల సందడి పెరగడం వొక ఆశావహమైన పరిణామం. సాహిత్యం పుస్తకాలకూ, సాహిత్య సమావేశాలకూ పరిమితం కాకుండా విస్తృతమైన సామాజిక సంభాషణగా మారడానికి యీ వుత్సవాలు దోహదపడతాయని భావిస్తున్నాను. ముఖ్యంగా రచయితలకూ, పాఠకులకూ మధ్య ప్రత్యక్షమైన సంభాషణకు, భిన్నతరాల సాహిత్య దృక్పథాల మధ్య చర్చకు యివి అవకాశాలు కల్పిస్తాయి. సమకాలీన సమాజంలో…

ఈ ప్రయత్నం ప్రత్యేకించి ప్రత్యేకం

సృజన (సంగీతం, సాహిత్యం, కళ, సినిమా) ఏ సమూహంలోనైనా, సమాజంలోనైనా గుప్పెడుమంది మధ్య సంభాషణగా మారిపోతూ వచ్చింది. 20వ శతాబ్దం ఆవిష్కరించి రుద్దిన కెరీరిజం దీన్నే పక్కా చేసి మరింత కునారిల్లేలా చేస్తూవస్తోంది. ఫలితంగా దృక్పథాల మధ్య చెలరేగే ఘర్షణ, సంభాషణ ఓ గుప్పెడుమంది వ్యవహారంలానే పరిణమించేలా చూసుకుంది. అయితే ఈ గుప్పెడు జనమే పిడికిలి…

అదే అసలైన విజయం

సాహిత్యానికి ఉత్సవాల రూపంలో ఒక వేదిక ఏర్పడటం నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి ఇటువంటి ఉత్సవాలు ఒక కొత్త శ్వాసను అందించగలవని భావిస్తాను. సాహిత్యం ఒక వర్గానికో, ఒక తరానికో పరిమితం కాకుండా కొత్త తరాల పాఠకులకు చేరాలి. కొత్తగా రాస్తున్నవారికి తమ గొంతును వినిపించే అవకాశం రావాలి. ప్రధాన స్రవంతిలో తగినంతగా…