Day October 15, 2026

బీఆర్ఎస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యం

BRS Party

మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సైదాపూర్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 15 : ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని మరింత బలోపేతమే ల‌క్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. సైదాపూర్ మండల పరిధిలోని ఎలబోతారం (చింతలపల్లి) గ్రామంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో…

సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యం కావాలి

Sarotham Reddy

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ప‌ట్ట‌ భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి భారీ విజ‌య‌మే అం ద‌రి ల‌క్ష్యం కావాల‌ని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ప్రతిష్టాత్మక సంస్థ సింగరేణిలో 18 గనులను…

వైభ‌వం నుంచి సంక్షోభం వైపు..

– సిరిసిల్ల‌లో 20 వేలకు పడిపోయిన మరమగ్గాలు.. – స్థానిక యువత దూరమై వలస కార్మికులపై ఆధారపడుతున్న వస్త్ర రంగం – ప్రచారానికే పరిమితమైన బతుకమ్మ చీరల ఆర్డర్లు, ఓటీఎస్ పథకాలు – తీవ్ర నిరాశలో పారిశ్రామికులు, కార్మికులు – నేతన్నల సమస్యలు తీరేదెన్నడు? దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పి…

వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

– పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ – కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల తనిఖీ వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : వరంగల్ జిల్లాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమల పురోగతికి అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పరిశ్రమలు, వాణిజ్య…

నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రక్షాళన

– ఏళ్లతరబడి తిష్ఠ వేసిన అధికారులను బదిలీ చేస్తాం – 2018 నుంచి క్లెయిమ్‌లపై సమగ్ర విజిలెన్స్ విచారణ – నా సిఫారసు లేఖతో క్లెయిమ్ మంజూరైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవం – శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : కార్మికుల సంక్షేమ నిధులను పరిరక్షించడంతోపాటు పారదర్శకతే…

నీటి, ప‌శుగ్రాసం కొర‌త ఉండొద్దు

– ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలి – ఏజెన్సీ ప్రాంతాల్లో 125 రోజుల ‘ఉపాధి’ పనులు తప్పనిసరి – గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటినుంచే సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ…

ఎల్ నినో చాలా తీవ్రమైంది!

– ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక – నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి – రైతులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి – ఎంత ఖర్చయినా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం – వొచ్చే సీజన్లో రైతులు వరి పంట వేయొద్దు  – తాగునీటికే క్లిష్టమైన పరిస్థితి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ప్రస్తుత…

లలితా మహా త్రిపుర సుందరిగా భద్రకాళి

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో దేవీ శర న్నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు గురువారం అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందరిగా అలంకరించి పూజలు జరిపారు. ఉద యం పల్లకీ సేవ, సాయంకాలం శేష వాహన సేవ జరిపారని ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు. గురువారం…

గుంతల రోడ్లతో వెన్నుకు తిప్పలు

–  గంటలతరబడి ప్రయాణం వెన్నుపై భారం – ల్యాప్ టాప్‌ల‌తో ఐటీ ఉద్యోగులకు మెడ నొప్పి – మొబైల్ ఫోన్లతో చిన్నారులకూ సమస్యలు – కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: గంటలతరబడి ట్రాఫిక్‌లో ప్రయాణాలు.. గుంతల రోడ్లపై కుదుపులు.. ఆఫీసుకు చేరాక అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చోవడం.. ఇవన్నీ వెన్ను,…