బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే సింగరేణికి నష్టం

– వేలంలో పాల్గొనక కోయగూడెం, సత్తుపల్లి గనులను కోల్పోయింది – రెండేళ్లలోనే నైనీ, తాడిచర్ల-2 గనులకు మైనింగ్ అనుమతులు సాధించాం – బహుళ అంచెల నిఘా వ్యవస్థతో బొగ్గు మాయమయ్యే ప్రసక్తే లేదు – ఆధారాలు ఉంటే బయటపెట్టాలి, లేకపోతే దుష్ప్రచారం మానాలి – బీఆర్ఎస్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్బాబు ఘాటు కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…


