17న భద్రకాళి అమ్మవారి రథోత్సవం

– తొలిసారిగా రథారోహణ – పూర్తి కావచ్చిన మాడ వీధుల నిర్మాణం – తెప్పోత్సవానికి దేవాదుల నీటిని తరలింపు (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి, వరంగల్) వరంగల్ ప్రజల ఇలవేల్పుగా విలసిల్లుతున్న భద్రకాళి అమ్మవారి రథోత్సవాన్ని మొదటిసారిగా శనివారం నిర్వహించనున్నారు. శతాబ్ధాల చరిత్ర ఉన్న భద్రకాళి ఆలయంలో ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి అత్యంత…








