‘ఉపాధి’ ఎఫ్టీఈ ఉద్యోగులకు దసరా కానుక

– 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీతో ఆర్థిక భరోసా – గ్రాట్యుటీ మంజూరు చేస్తూ జీవో జారీ – మంత్రి సీతక్క చొరవతో 20 ఏళ్ల పోరాటానికి ఫలితం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు దసరా కానుకను ప్రభుత్వం ప్రకటించింది. 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీతో ఆర్థిక…








