Day October 13, 2026

రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తున్న‌ కాంగ్రెస్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ వైఖరిని ఖండించిన న్యాయ‌వాదులు – హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదుల భారీ నిరసన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు సుప్రీంకోర్టు వద్ద సోమవారం ప్రదర్శించిన నాటకీయ వైఖరిని…

నవంబర్ 1న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను…

ఎల్లమ్మ ఆలయంలో రామచందర్ రావు ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా…

పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు

– చెరువులు, కుంటల శిఖం భూముల్లో గ్రాసం సాగు  – 45 రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా యుద్ధప్రాతిపదికన చర్యలు – నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పశుగ్రాసం కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పశువులకు అవసరమైన…

డేటా సెంటర్ల కోసం తెలంగాణ సహజ వనరుల బలి!

భూమి, నీరు, విద్యుత్‌పై పెరుగుతున్న ఒత్తిడి – పర్యావరణ సమీక్ష లేకుండా అనుమతులెందుకు? తెలంగాణ అభివృద్ధి పేరుతో జరుగుతున్న భారీ పెట్టుబడుల ఒప్పందాలు ఇప్పుడు ఒక మౌలిక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ప్రజల జీవనాధారమైన భూమి, నీరు, విద్యుత్ వనరులను ప్రపంచస్థాయి డేటా సెంటర్లకు భారీగా కేటాయించడం ఎంతవరకు సమంజసం? కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్,…