ఒకే పరికరంతో పది పనులు

– రైతుకు సమయం.. డబ్బు ఆదా – జాతీయ వేదికపై సత్తా చాటిన విద్యార్థిని సింధూజ – బహుళార్థక వ్యవసాయ పరికరానికి – జ్యూరీ సభ్యుల ప్రశంసలు – మార్గదర్శకుడిగా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్య మర్కుక్, ప్రజాతంత్ర, అక్టోబరు 13 : రైతు కష్టాన్ని తగ్గించే వినూత్న ఆలోచనతో దామరకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల…








