Day October 13, 2026

నవ తెలంగాణలో అభివృద్ధి పేరుతో మళ్లీ అదే దోపిడీనా?

“అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజాధనం వినియోగించేటప్పుడు ప్రజా ప్రయోజనం ఎక్కడ ప్రారంభమవుతుంది, రాజకీయ ప్రయోజనం ఎక్కడ ముగుస్తుంది? ఇది అడగడం అభివృద్ధికి వ్యతిరేకత కాదు. అసలు అభివృద్ధిని కాపాడే ప్రశ్న. తెలంగాణ ఏర్పడిన చరిత్రను మరచిపోయి, మళ్లీ అదే పాత కేంద్రీకృత నిర్ణయ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రం ఏర్పడిన…

గాయత్రి మాతగా శ్రీ భద్రకాళి

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మంగళవారం అమ్మవారిని గాయత్రీ మాతగా అలంకరించారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో సింహవాహన సేవ, సాయంకాలం మహిషామర్ధిని క్రమంలో గజవాహన సేవలో పూజారాధనలు జరిపినట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు వివరించారు. అమ్మవారి విశేష అలంకరణకు దొంతుల ప్రభాకర్ రెడ్డి అనిత దంపతులు, నామిరెడ్డి విక్రం…

దేశంలో నియంతృత్వ ధోరణి

– తప్పు చేయనప్పుడు పాలకులు దేనికి భయపడుతున్నారు – న్యాయవాదులను కలవనివ్వకుండా పోలీసులు బెదిరిస్తున్నారు – సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ధ్వజం న్యూదిల్లీ, అక్టోబర్ 13 : దేశంలో నియంతృత్వ ధోరణి నడుస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రస్థా యిలో మండిపడ్డారు. పాలకులే స్వయంగా రాజ్యాంగ నిబంధనలను విస్మరిస్తూ ప్రతిపక్షాలను, ఉద్యమకారులను అణచివేస్తున్నారని…

మహిళా జర్నలిస్టుపై దాడి అమానవీయం

– రాహుల్‌పై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం – అవన్నీ అవాస్తవాలన్న కాంగ్రెస్ దిల్లీ, అక్టోబర్ 13 : దిల్లీలో విపక్షాల నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సమయంలో మహిళా జర్నలిస్ట్ రిచా పరాశర్ పట్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన భద్రతా సిబ్బంది అమానవీయంగా వ్యవహరించడాన్ని సోషల్ మీడియా వేదికగా…

పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రూ.204.40 కోట్ల భరోసా

– 32,976మందికి స్కాలర్‌షిప్ నిధుల విడుదల – హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫీజు బకాయిలకు మరో రూ.14.68 కోట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద 32,976 మంది విద్యార్థులకు మొత్తం రూ.204.40 కోట్ల…

దేశమంతా నిరసన వేదిక అవుతుంది 

– జంతర్ మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు – జాతీయ పతాకంతో జంతర్మంతర్ లోకి ప్రవేశించిన సీజేపీ కార్యకర్తలు – సీజేపీ ముఖ్య నాయకుల నిర్బంధం – ఇండి కూటమి పిటిషన్పై 14 అభ్యంతరాలు – రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రదర్శనపై రెండు ఎఫ్ఐఆర్ లు – మహిళా జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందన…

ఎస్టీలకు 75శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే

– ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుళ్ల నియామకాలు – నోటిషికేషన్లో రిజర్వేషన్ అంశాన్ని విస్మరించారు – వెంటనే నోటిఫికేషన్లో మార్పులు చేయాలి – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ఏజెన్సీ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు దక్కాల్సిన 75 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన…

గ్రామీణ రోడ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత

– హ్యామ్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి – నాణ్యతలో రాజీ పడొద్దు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులకు…

కాంగ్రెస్ నాటకాలను ఛీకొడుతున్న ప్రజలు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, అక్టోబర్ 13 : వారం రోజులుగా దిల్లీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరసనల పేరిట నాటకాలు ఆడుతున్నాయని, వాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య…