Day October 8, 2026

సర్వోత్తంరెడ్డి విజయం ఖాయం

– మంత్రి పొంగులేటి ధీమా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి ఘన విజయం సాధిస్తారన్న ధీమాను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యక్తం చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన రామిరెడ్డి సర్వోత్తంరెడ్డి…

లారీ బీభత్సం : ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

– మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర గాయాలు ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్‌పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 163పై ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ రెండు వాహనాలను ఢీకొట్టింది. ముందుగా 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన…

అధ్యయనంతో పెంపొందనున్న అవగాహన

– స్పీకర్ ప్రసాద్ కుమార్ బెర్న్(స్విట్జర్లాండ్), అక్టోబర్ 8 : స్విట్జర్లాండ్ దేశంలోని బెర్న్ సిటీలో ఉన్న చరిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని శాసనసభాపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గురువారం సందర్శించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన…

సంస్కరణల్లో రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి

– పన్ను మోసాలపై కఠిన చర్యలు అవసరం – తెలంగాణకు ఏటా రూ.800 కోట్లకుపైగా ఆదాయ ప్రభావం – హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి – ఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క  న్యూదిల్లీ, అక్టోబర్ 8: జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి,…

‘స‌ర్‌’తో దేశాన్ని హైజాక్ చేస్తున్నారు

– ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ  – సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు పట్టు – రాజ్‌ఘాట్‌ వ‌ద్ద‌ ప్రతిపక్షాల సత్యాగ్రహం – మూడో రోజుకు చేరిన విపక్షాల ఆందోళన – దాదాపు 300 మంది ఎంపీల మద్దతు – సత్యాగ్రహంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ న్యూదిల్లీ,…

మోదీ గద్దె దిగు.. లేకుంటే ప్రజలే దింపుతారు

– 13 కోట్ల ఓట్ల గల్లంతు ఎలా సాధ్యం? – దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్ల తొలగింపు వెనుక కుట్ర – ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించలేవు – ఓటు బచావో.. దేశ్ బచావో ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, అక్టోబర్ 8 : ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన…

అంద‌ని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌

– క్యాన్సర్ తో బాధపడుతూ మృతి – రూ.15.25 లక్షల లీవ్ ఎన్ క్యాష్మెంట్ బిలు పెండింగ్ – హెల్త్ కార్డు పనిచేయక, ఆర్థిక ఇబ్బందులతో సతమతం – ప్రభుత్వ తీరుపై పెన్షనర్ల సంఘం తీవ్ర ఆగ్రహం హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 :ప్రభుత్వం  రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య క్యాన్సర్…

మెరుగైన పనితీరుతోనే జాతీయ స్థాయిలో రాణింపు

– నూతన చట్టాల అమలులో వేగం పెంచాలి – నేరాల నియంత్రణలో పనితీరు మెరుగుపడాలి – ఈ-సాక్ష్య, న్యాయస్మృతి, ఈ-సమన్ల, జీరో ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తుపై దృష్టి – డీజీపీ ఆనంద్ – దర్యాప్తు, నూతన క్రిమినల్‌ చట్టాల అమలులో వెనుకబడిన యూనిట్లతో సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 8: నూతన క్రిమినల్‌ చట్టాల అమలులో వెనుకబడిన…

‘బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు

– అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…