Day October 8, 2026

నైరుతి రుతుపవనాల తిరోగమనం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : నైరుతి రుతుపవనాల తిరోగన మరేఖ ఇప్పుడు 27.5°N°E, సుపాల్, రాంచీ, సుందర్‌గఢ్, బర్గఢ్, బిజాపూర్, హైదరాబాద్, బెళగావి, పంజిమ్, 15°N/72°E గుండా వెళుతోందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో ఈ తిరోగమన రేఖ తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి గుండా వెళుతోంది.…

ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత

  గోవా, అక్టోబర్‌ 8: ప్రముఖ సినీనటుడు నానా పటేకర్‌ (75) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను మణిపాల్‌ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు 45 నిమిషాలపాటు సీపీఆర్‌ నిర్వహించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ…