Day October 8, 2026

బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన సీఎస్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా టజీవో మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్‌ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు…

రెండో రోజూ సందడిగా సారస్ మేలా

– తెలంగాణ సంప్రదాయ వస్త్రాలు, హస్తకళలకు మంచి ఆదరణ – ఇతర రాష్ట్రాల ఉత్పత్తులకూ భారీ గిరాకీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : హైదరాబాద్‌లో జరుగుతున్న సారస్ మేలా రెండో రోజు కూడా సందడిగా కొనసాగింది. నగరంలోని హెచఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మేలాకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. దీంతో వివిధ రాష్ట్రాల…

14న సింగరేణి కార్మిక గర్జన సభ

– ముఖ్య అతిథిగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి – బోనస్ గా లాభాల్లో పూర్తి వాటా అందించాలి – ఇచ్చిన హామీలు తీర్చాల్సిందే – బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హ‌రీష్‌రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి…

ఈ-హెచ్ఆర్‌ఎంఎస్‌తో ఉద్యోగుల డేటా నమోదు

– 15 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: రాష్ట్రంలో మరింత పారదర్శక పరిపాలన అందించేందుకు ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈ-హెచ్ఆర్‌ఎంఎస్)లో పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను…

‘యాంత్రీకరణ’ పథకం ప్రారంభానికి సిద్ధం

– రాష్ట్ర, కేంద్ర వాటాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం – లబ్దిదారుల ఎంపికపై కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరకాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం 2025-26 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి…

ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు

– రాహుల్-ప్రియాంకల పోరాటం ప్రజాస్వామ్య చైతన్యానికి స్ఫూర్తి – ఎన్నికల సంఘం ఆధారాలతో జవాబివ్వాలి – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ‘ఓటు చోరీ’ ఆరోపణలపై సమాధానం అడిగిన ప్రజాప్రతినిధులను నిర్బంధించడం అధికార దర్పానికి నిదర్శనమని నీటిపారుదల, పౌర సరఫరాల శాU…

విపక్ష నేతలపై కేంద్రం తీరు దారుణం

– ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాలి – విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : దేశ ప్రజల తరఫున, వారి ఓటు హక్కు రక్షణ కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.…

జ్ఞానేష్ రాజీనామా చేసే వరకు పోరాటం

– ఎన్నికల ప్రక్రియపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు – ‘చలో లోక్‌భవన్’ ర్యాలీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్‌’ పేరుతో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చేసి నిజమైన ఓటర్లను తొలగించేలా వ్యవహరిస్తోందని, తద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని రెవెన్యూ,…

గ్లోబల్ సమ్మిట్‌లో భారీ స్థాయిలో రక్షా ఎక్స్‌పో

– డిసెంబర్ 9న ఎయిర్ షో నిర్వహణ – రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి ఎక్స్‌పో దోహదం – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రక్షా ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన…