Day October 8, 2026

ఆకలి చంపిందా? రచయిత దృక్పథం చంపిందా?

కథాతీతం : బాలాజీ పోతుల యుద్ధం మనుషుల్ని చంపుతుంది; ఆకలీ చంపుతుంది. అదే ఆకలి యుద్ధ వాతావరణంలో తీవ్రరూపం దాల్చినప్పుడు మనిషిని ఎంతటి అమానుష చర్యకైనా పురికొల్పగలదా? ఒకప్పుడు ప్రాణాల్ని కాపాడిన వ్యక్తే ప్రాణాల్ని తీసే స్థితికి దిగజారితే, దాన్ని ఆకలి అనివార్య పరిణామంగా భావించాలా? లేక అలా చిత్రించిన రచయిత దృక్పథాన్ని ప్రశ్నించాలా? ఎం.వి.…

శకలం – సకలం

కాలం ఏ గాలానికీ చిక్కుకోదు గంట చుట్టూ గాలి ఉన్నా  గంటను మోగించలేదు పెదవి కదపనంత వరకు  ఏ పదానికీ  ఉలుకూ పలుకూ ఉండదు  అలలు ఎంత ఎత్తు ఎగరనీ ఆకాశం అణుమాత్రం కదలదు మేఘాలన్నీ గుంపు కట్టి నడిచినా పక్షులన్నీ బారులు తీరి సాగినా నింగి మాత్రం ఒంటరి తడియారని కళ్ళలో దుఃఖం విస్ఫోటించదు …

లవ్ స్టోరీ!-బమ్మిడి జగదీశ్వరరావు

“మనిద్దరికీ యింక బ్రేకప్” చెప్పిందా అమ్మాయి. అబ్బాయి యేమీ మాట్లాడలేదు. “ఇనిపిస్తలేదా? బ్రేకప్ చెప్పినగ, యింక పో…” అని కూడా అనేసింది. అబ్బాయి దించిన తలయెత్తి అమ్మాయి ముఖంలోకి చూడాలనుకున్నాడు. కాని అవకాశం లేకపోయింది. చీకటి నీడల్లో నీడల్లాగ కలిసిపోయి నిలబడ్డారిద్దరూ. అమీర్ పేట హాస్టళ్ళ దగ్గర అందరు అమ్మాయిలూ అబ్బాయిలూ కలుసుకున్నట్టే తాము రోజూ…

సర్కస్ పులి

రెండు తెలతెల్లని ముసలి ఆవుల్లాంటి  ఇద్దరు అవ్వలు  మాజీ ఆటగత్తెలు  నలుగురు ఆడపిల్లలు  రేపటి ఆట బుర్రకెక్కించుకుంటున్న విద్యార్థినులు   మీసం దువ్వే  పురుషుడొక్కడు  సింహం జూలు తగిలించుకున్న మేకపోతు  పనికి వొంగినట్టు నటించే సూపర్ వైజరు  వాడు మామూలోడు కాదు  మనసు కరిగిపోయే మాటలు  మంత్రంలా చదువు వాడు  ఆమె  పిల్లల్ని వెంటబెట్టుకొని  ఊళ్ళోకి…

చితి చింతన

కాలంతో కాయం సోలి తూలి పోతుంది చితి చింతన దాచిన సొమ్ము ఇంకా పోతే పోనిమ్ము రాదు వెంట కదమ్మ చివరి కాలం వడ్డున పడ్డ మీనం వీడు అజ్ఞానం కాస్త వైరాగ్యం అందరికి అవసరం చివరి సంధ్యలో శాంతి జీవనం   -రేడియమ్

రెండుతరాల కవిసంగమం’లో వారాల ఆనంద్

‘కవిసంగమం’ నిర్వహణలో అక్టోబర్ పదవతేదీన హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, సుల్తాన్ బజార్ (రాంకోఠి) లో జరుగనున్న ‘రెండుతరాల కవిసంగమం’లో సీనియర్ కవిగా కేంద్ర సాహిత్య అకాడెమి అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ పాల్గొంటారు. రెండవ శనివారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కొత్తతరం కవులు హాథీరామ్ సభావట్, చిట్ల ప్రేమ్…

విపక్షాల పోరుకు ప్రజాస్వామ్యవాదులు అండగా వుండాలి

– తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ఓటు హక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలనీ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జి మోహన్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పిలుపునిచ్చారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మానవ హక్కుల రక్షణ కోసం…

అగ్ర నాయకుల అక్రమాస్తులపై నిగ్గు తేల్చాసిందే

– ప్రజల‌లో పెరుగుతున్న‌ డిమాండ్‌ – ఇలానే వదిలేస్తే భవిష్యత్‌ ‌తరాలవారికి అన్యాయం             (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి) వివిధ పార్టీలకు చెందిన అగ్రానాయకుల అక్రమాస్తులపై సమగ్ర విచారణ జరుపాలని ప్రజలనుండి కూడా డిమాండ్‌ ‌వస్తున్నది. రాష్ట్రంలో చాలాకాలంగా అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై ఒకరు…

విలువల విధ్వంసపై విద్యార్థులు ఆలోచించాలి 

-ప్రొఫెసర్ హరగోపాల్  కాళోజీ జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర అక్టోబర్ 8 : మానవ సంబంధాలు ఎలా విధ్వంసమవుతున్నాయో విద్యార్థులు ఆలోచించాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త  ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ హాల్‌లో గురువారం వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన  డాక్టర్ కే.బాలగోపాల్ 16వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో బాలగోపాల్ చిత్ర…