Day October 3, 2026

బ్యాలెట్‌తో ఎన్నికల్లోకి వెళ్లేందుకు సిద్ధమా?

– కాంగ్రెస్ సీఎంలారా.. రాజీనామా చేసి రండి – జ్ఞానేశ్ కుమార్‌కు, బీజేపీకి ఏం సంబంధం? – అనివార్య కారణాల వల్ల అమిత్ షా టూర్ వాయిదా – కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : కేంద్ర ఎన్నికల కమిషన్‌పై, ఈవీఎంలపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కేంద్ర…

నిరసనలను నమోదు చేయండి

– పార్లమెంటు లోపల, బయటా ప్రజల గొంతుకనై పోరాడతా – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ – ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొనేందుకు ‘సత్యాగ్రహ’ ప్రారంభం న్యూదిల్లీ, అక్టోబర్ 3 : దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై జరుగుతున్న వివిధ రూపాల ఆందోళనలు, నిరసనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది.…

సైబర్ ప్రపంచంలో చిన్నారుల రక్షణ మన బాధ్యత

– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ – ‘నల్సా’ ఆధ్వర్యంలో చిన్నారుల భద్రతపై జాతీయ సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : మానవాళికి ఉన్న అత్యంత విలువైన ఆస్తి చిన్నారులేనని, సైబర్ ప్రపంచంలో వారిని లైంగిక దోపిడీ నుంచి కాపాడుకుంటూ సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ…

గౌరవెల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

–– భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి – అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్…

మౌంట్ తరంగ్-2 అధిరోహించిన గురుకుల విద్యార్థి

– 6,027 మీటర్ల ఎత్తైన పర్వతం అధిరోహణ – విద్యార్థిని అభినందించిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్ బన్నీ నిరూపించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 6,027 మీటర్ల (19,774 అడుగుల) ఎత్తైన మౌంట్ తరంగ్-2 అధిరోహించి చారిత్రక ఘనత సాధించాడÁT.…

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం

– వ్య‌వ‌ సాయ శాఖ మంత్రి తుమ్మల – తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాలు, నూనె గింజల వైపు మళ్లాలి – ‘రైతు నేస్తం’ 109వ ఎపిసోడ్‌లో రబీ విత్తన పంపిణీ ప్రారంభం – 50% నుంచి 100% సబ్సిడీపై విత్తనాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 3 : ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగానే కాకుండా…

కిట్స్‌ వరంగల్‌లో క్రీడా సందడి!

· కేయూ అంతర్ కళాశాల పురుషుల టోర్నమెంట్ ·  5 నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు వరంగల్,ప్రజాతంత్ర, అక్టోబర్ 03: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాల పురుషుల క్రీడా పోటీలు 2026–27 (ఫేజ్–1)కు కిట్స్ వరంగల్ క్యాంపస్ వేదిక కానుంది. కిట్స్ వరంగల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 5 నుంచి…

విద్య, వైద్యంపై సీఎం ఫోకస్

– సీఎంవో అధికారులతో సమీక్ష – పాఠశాలలు, హాస్పిటల్స్‌ను కలెక్టర్లు సందర్శించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీఎంవో అధికారులతో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన హాస్పిటల్స్ నిర్మాణాలు, పురోగతిపై అధికారులను…

10 నుండి 18 వరకు బతుకమ్మ వేడుకలు

– ఏర్పాట్లపై సీఎస్ సంజయ జాజు సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత ఉన్న బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష…