Day October 3, 2026

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి

– పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి – పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక…

ఉపాధి లక్ష్యమే ఉన్నత విద్య పరమార్ధం కావాలి

– మంత్రి శ్రీధర్‌బాబు – స్టార్టప్‌లు, ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ సెంటర్ – డిగ్రీతో పాటే నైపుణ్యాల సాధన నూతన ప్రమాణం కావాలి – జేఎన్‌టీయూహెచ్‌లో వేడుకగా ‘రీచ్-2026’ సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : తరగతి గదికి, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

‘గ్రేటర్’ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు అవసరం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కేవలం నినాదాలతో సాధ్యం కాదని, పాలనా యంత్రాంగం పూర్తి సమన్వయంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించి పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్…

ఆటో కార్మికుల సంక్షేమానికి త్వరలో బోర్డు

– మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ప్రజా భవన్‌లో ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులకు ఆత్మీయ విందు – హాజరైన మంత్రులు పొన్నం, అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : ఆటో కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు…

నాలుగు తరాలుగా కాంగ్రెస్ కు విధేయులం

సరోత్తంరెడ్డి

– ఎమ్మెల్సీ  అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి  – పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం  సూర్యాపేట, ప్రజాతంత్ర అక్టోబర్ 3: తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి నాలుగు తరాలుగా విధేయతతో ఉందని ఏఐసీసీ సభ్యుడు, నల్గొండ, ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల  నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ  అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ…

వయోవృద్ధుల అనుభవాలు కీలకం

– గతాన్ని తలచుకుని బాధపకండి – వర్తమానాన్ని ఆనందంగా ఆస్వాదించండి – హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఆక్టోబ‌ర్ 3 : వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఆనందంగా గడపాలని హ‌న్మ‌కొండ‌ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ అన్నారు. కుటుంబంలో, సమాజంలో సర్దుబాటు చేసుకుంటూ తమ విలువైన…

ఉధృతమవుతున్న నిరసనలు

– సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దిల్లీ, ముంబయిలో భారీ ప్రదర్శనలు – ఇతర నగరాలకూ విస్తరిస్తున్న ఆందోళనలు – వోటర్ల జాబితా సవరణలో అక్రమాలపై విచారణకు డిమాండ్ – ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషన్ న్యూదిల్లీ/ముంబయి, అక్టోబర్ 3: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి…

నగర అభివృద్ధికి ‘దిశా’ నిర్దేశం

– బల్కంపేట-ఫతేనగర్ వంతెన విస్తరణకు సీఎంకు లేఖ – నగర శివార్లకు బోలక్‌పూర్ తోలు పరిశ్రమలు  – నియోజకవర్గానికి 480 చొప్పున ఇళ్ల స్థలాల కేటాయింపు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ ‘దిశ’ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : నగర సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా…

నిరుద్యోగుల కలల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

– రెవెన్యూ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి – పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 3: నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల…