Day October 3, 2026

భయంకరమైన ఆర్థిక సునామీ.. ?

“భయంకరమైన ఆర్థిక సునామీ  రాబోతుంది, ధరలు పెరుగుతున్నాయి , ఇది కేవలం మొదలు మాత్రమే. మీ జీవితంలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం భారతదేశంలో రానుంది..” దేశ ప్రజలనుద్దేశిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జూన్ నెలలో హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి.  “రాబోయే నెలల్లో పెద్ద ఎత్తున ఆహార సంక్షోభం తలెత్తే…

తొలగించిన వోట్లను మళ్లీ జాబితాలో చేర్చాలి

– సినీ నటుడు ప్రకాష్ రాజ్ న్యూదిల్లీ, అక్టోబర్ 3 : ‘సర్’ పేరుతో తొలగించిన వోట్లన్నింటిని తిరిగి వోటర్ల జాబితాల్లో పునరుద్ధరించాలని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్రజ్ డిమాండ్ చేశారు. దేశవ్యా ప్తంగా వివాదాస్పదమైన వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్దేశ పూర్వకంగానే కొందరి ఓట్లను తొలగించేందుకు…

పేదల సొంతింటికి తాన్లా ఫౌండేషన్ చేయూత‌

– సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో రూ.300 కోట్లతో 5వేల ఇళ్లు – దసరా పండుగ రోజున భూమి పూజ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి సత్తుపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వంతో దాతృత్వ సంస్థలు చేతులు కలపడం అభినందనీయమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…

విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల బలోపేతం

– గురుకులాల్లో యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో అందాలి – శానిటేషన్, భద్రత, తాగునీరు, వంటశాలలపై ప్రత్యేక దృష్టి – క్వాలిటీ, క్వాంటిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి – ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబరు 3: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు…

ప్రకృతిని సరిదిద్దగల శాస్త్రం ఉందా?

“వర్షపు నీటిని ఒడిసిపట్టడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పునర్భరించడం, నదుల పరివాహక ప్రాంతాలను కాపాడటం వంటి చర్యలు కరువు ప్రభావాన్ని తగ్గించగలవు. తెలంగాణ వంటి ప్రాంతాల్లో ప్రతి చెరువు ఒక జలాశయం మాత్రమే కాదు.. భవిష్యత్తు వాతావరణానికి ఒక రక్షణ నిలయం. వ్యవసాయంలో పంటల వైవిధ్యం, తక్కువ నీటితో పండే పంటలు, నేలలో తేమను…

ఎన్నికల సంఘం విశ్వాసఘాతకం

“ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద కార్యదర్శిగా పనిచేశారు. హోం మంత్రిత్వ శాఖతో ఆయనకు ఉన్న ఈ ప్రత్యక్ష సంబంధాల వల్లే ఆయన ప్రభుత్వానికి ‘ఏజెంట్’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమిషన్ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన వ్యక్తులు కార్యనిర్వాహక వ్యవస్థకు లొంగిపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.”…

కాంగ్రెస్ శకం ముగిసింది

– కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదు – ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు – మాజీ మంత్రి హరీశ్ రావు  హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి హరీష్ రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ…

చిట్టీల పేరుతో రూ.6.24 కోట్ల వసూలు

– ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య అరెస్ట్‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: చిట్టీ ల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతడి భార్యను చివ్వెంల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమా వేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ కేసు వివరాలను వెల్లడించారు.…

దేశంలో జరిగినవన్నీ అక్రమ ఎన్నికలే

– ఈవీఎంల పార్తిగా దుర్వినియోగం జరిగింది – లోక్ సభ, అసెంబ్లీలను తక్షణమే రద్దు చేయాలి -మోదీ, అమిత్ షా అక్రమంగా పదవుల్లో ఉన్నారు – కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే ఆరోపణలు న్యూదిల్లీ, అక్టోబర్ 3: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ తీవ్రమైన డిమాండ్…