Day October 1, 2026

రైతులందరికీ మద్దతు ధర అందేలా కేంద్రం చర్యలు చేపట్టాలి

support price.

అధికారులు సమన్వయంతో పనిచేసి కరువు మండలాల ప్రతిపాదనలు అందించాలి  ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంటలకు మద్దతు ధర పంటలన్నింటినీ మద్ధతు ధరకు 100శాతం కేంద్రం కొనుగోలు చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, అక్టోబర్ 1 : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో మండలం యూనిట్‌గా…

అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్

KTR

రేవంత్ కేవలం చంద్రబాబు పిల్లి! ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి యూరియా లేక రైతుల గోస ఆరుగంటలు కూడా కరెంట్ రావడంలేదు అరిగోస పడుతున్న రైతులు కాళేశ్వరం, ఫార్ములా రేస్ లపై వేసిన కమిషన్లు ఏం తేల్చాయి? బతుకమ్మ చీరెల ఆర్డర్లు బంద్ మూడేళ్లయినా ఆరుగ్యారంటీలు అమలు కాలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు  రూ.2 కోట్ల  చేయూత  

Young India Police School

విద్యకు చేసే సాయం తరతరాలకు ఉపయోగం డిజిపి సి.వి.ఆనంద్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 1: యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (Young India Police School) నిర్మాణానికి కార్పొరేట్‌ సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని డిజిపి సి.వి.ఆనంద్ అన్నారు. విద్య కోసం అందించే సహాయం సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుందని, దాని ప్రయోజనాలు భవిష్యత్‌…

24 గంటల కరెంట్ హామీ ఏమైంది..?

BRS Deputy Floor Leader Harish Rao lashes out at the Congress government.

మన రైతుల పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్ కు విద్యుత్ అమ్ముకుంటారా..? కనీసం 7, 8 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది.. లో వోల్టేజ్ తో మోటార్లు, ట్రాన్స్ ఫార్మ‌ర్లు  కాలిపోతున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో రోలింగ్ స్టాక్ ఉంటే.. ఏడాదిలో 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌ . కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్…

తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే

· వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు · ఆస్తుల విషయంలో వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి · డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పూజిత, డాక్టర్‌ అనితారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 01: తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదేనని, వృద్ధులను నిర్లక్ష్యం చేయడం, వేధింపులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి నేరెళ్ల వెంకట…

పరిశోధన నిధులపై కిట్స్‌ లో సాంకేతిక సెమినార్

· అవకాశాలు.. వ్యూహాలపై అధ్యాపకులకు అవగాహన · పరిశోధనకు ప్రణాళిక, ముందుచూపు, పట్టుదల అవసరం ·  హాజరైన 250 మందికి పైగా అధ్యాపకులు వరంగల్‌,ప్రజాతంత్ర, అక్టోబర్ 01: పరిశోధన ప్రాజెక్టులకు నిధులు పొందేందుకు అనుసరించాల్సిన విధానాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు, సమర్థవంతమైన వ్యూహాలపై కిట్స్‌ వరంగల్‌లో సాంకేతిక సెమినార్‌ నిర్వహించారు. కిట్స్‌ వరంగల్‌ డీన్‌–రీసెర్చ్‌ అండ్‌…

సంతోషం గెలుచుకోవడం ఎలా? -డా. జె. రవీంద్రనాథ్

బెర్ట్రాండ్ రస్సెల్ (1872-1970) ఆధునిక, హేతుబద్ధ ఆలోచనకు విఖ్యాతి గన్న బ్రిటీష్ గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త, సామాజిక విమర్శకుడు, శాంతి ఉద్యమనేత. 1952లో నోబెల్ బహుమతి పొందిన ఆయన  రచనల్లో “ప్రిన్సిపియా మాథెమాటికా”, “ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ”, “మ్యారేజ్ అండ్ మోరల్స్”, “ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషల్ రికన్స్ట్రక్షన్”, “ది హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీ”,…

హేత్వాభాష!-బమ్మిడి జగదీశ్వరరావు

·        మెరుపు తీగెలు “నీకు తెలుసు కదా? మావాడ్ని దుంపల బళ్ళో కాదు, మొదట్నుంచీ ఇంగ్లీష్ మీడియంలోనే ప్రవేటు స్కూళ్ళల్లోనే చదివించాము” అన్నాడు మిత్రుడు. తలాడించాను నేను. “ఒక్కడే చాలనుకున్నాం, బాగా చదివించాలని మాత్రం అనుకున్నాం” అంది మిత్రుడిభార్య. నవ్వుతూ చూశాను. “మావాడి నర్సరీ యల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ దాక ఎమ్మెన్నార్‌లో తరువాత నలందాకి…

అహింసా కావ్యం

అలసిపోని నీ అపజయాల వాగు అనునిత్యం పొంగిపొర్లుతుంటే ఆగని నీ ప్రయత్నాల అలలు అందులో ఎగిసెగిసి పడుతుంటే అందమైన నీ విజయ సంగీతం నీ చేతి గీతల బతుకు రాతను చెరిపేస్తూ చరిత విను వీధుల్లో శ్రావ్య గానమై వినిపిస్తుంది నీ జీవితమే.. గాయాల గేయాల స్ఫూర్తి సాహిత్యమై కొన్నితరాల గుండెల్లో డోలనాలు చేస్తుంది..! కట్టుకున్న…