వాస్తవం, వ్యంగ్యం- ఒక కథనశిల్పి

‘చెమ్మ’ : వారాల ఆనంద్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనల్లో మనకు ముందుగా కనిపించేది జీవితం. జీవితాన్ని దాటి ఆయన రచనల్ని ఊహించలేం. ఆయన కథల్లో కనిపించే జీవితం మనచుట్టూ నడిచే మనుషుల మాటల్లో, వారి బాధల్లో, చిన్నచిన్న ఆశల్లో, బతుకు పోరాటాల్లో కనిపించే వాస్తవం. అందుకే రావిశాస్త్రి రచనల్లో వాస్తవికత, వ్యంగ్యం, సరళత, సాధికారికత…
