Day October 1, 2026

బిల్లుల చెల్లింపులో జాప్యం వొద్దు..

seethakka

గ్రామాల్లో అత్యవసరసేవలకోసం మంత్రి సీతక్క ఆదేశాలు బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల మధ్య పంచాయితీకి చెక్ చెక్కులపై సంతకాల్లో కారణం లేకుండా ఆలస్యం చేస్తే చర్యలు ఏడు పని దినాల్లో సంతకం చేయకపోతే కలెక్టర్ విచారణ పంచాయతీల్లో చెక్కుల చెల్లిపుపై ప్రభుత్వ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి…

బీఆర్‌ఎస్ కంచు కోటలపై రేవంత్ గురి

Revanth sets sights on BRS

సిరిసిల్ల తర్వాత టార్గెట్ సిద్దిపేట, గజ్వేల్ గులాబీ పార్టీ అధినాయకత్వ స్థావరాలపై న‌జ‌ర్ కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా కట్టడి చేయడమే లక్ష్యంగా సన్నాహాలు (‌మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌ ప్ర‌త్యేక ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌ ) కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు.. భారత రాష్ట్ర సమితికి కొండంత అండగా ఉన్న ముఖ్యమైన ముగ్గురిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానంగా…

ర్యాంకులు కాదు… ఫలితాలు ముఖ్యం!

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 29న ప్రారంభించిన ‘ప్రగతి-50’ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపిక కావడం హర్షణీయం. ఇది కేవలం ర్యాంకుల కోసం కాకుండా, సాంకేతిక పర్యవేక్షణ ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన పారిశుధ్య ఫలితాలు సాధించాలి . ఈరెండు నగరాల్లో అప్పుడప్పుడూ నిర్వహించే క్లీన్నెస్ డ్రైవ్ల వల్ల…

సిరిసిల్లపై దండయాత్ర… తెలంగాణ సమస్యలపై మౌనం ఎందుకు?

తెలంగాణలో విద్యుత్‌, సాగునీరు, ఉపాధి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు పంటలపై, నేతన్నలు జీవనోపాధిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమయంలో గత ప్రభుత్వాన్ని చూపడమే కొనసాగితే ప్రస్తుత పాలన తన బాధ్యతను ఎప్పుడు స్వీకరిస్తుంది? గతంలోని తప్పులను వెలికితీయడంతోపాటు వర్తమాన సమస్యలను పరిష్కరించాలి. గతంపై విచారణ ప్రభుత్వ అధికారమైతే, నేటి ప్రజల…

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

Wife murders husband

ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్‌కుమార్‌ జయశంకర్ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, అక్టోబర్ 1: “పదేళ్ల కాపురం.. ఇద్దరి మధ్య న మ్మకం.. కానీ, అదే సంసారంలో ఒకరి స్వా ర్థం కాలకూట విషమై ఆ భర్త నిండు ప్రాణా న్ని బలిగొంది. వివాహేతర సంబంధానికి అ డ్డువచ్చాడన్న ఒక్క కక్షతో..…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట

రెండు డీఏల విడుదలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్! 235 మండలాల్లో కరువు పరిస్థితులు.. అఖిలపక్ష భేటీకి నిర్ణయం  కొత్తగా 7,800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్య పెంపు.. సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న‌ కేబినెట్ కీలక నిర్ణయాలు హైదరాబాద్ , ప్రజాప్రతంత్ర, అక్టోబర్1: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ (…

“గాంధీజీ కలల భారతానికి యువతే బలం!”

“దేశానికి వెన్నెముక యువతే” అంటారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి కేవలం యువతకే ఉంది. గాంధీజీ ఆశించిన శాంతియుత, స్వయంసమృద్ధి గల, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణం కేవలం నినాదాల వల్లే సాధ్యం కాదు. యువత తమలోని సోమరితనాన్ని, స్వార్థాన్ని విడనాడి, దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈ గాంధీ జయంతి రోజున…

సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా చేసే వ‌ర‌కు ఉద్య‌మం

Abhijeet Dipke

సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే న్యూదిల్లీ, అక్టోబర్ 1: భార‌త‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేసేవ‌ర‌కు త‌మ ఉద్యమం ఆగ‌ ద‌ని కాక్రోచ్ జనతా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్ప‌ ష్టం చేశారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది.…

విద్యుత్ రంగంలో మ‌రింత అభివృద్ధి

Palair constituency

పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి రూ.205కోట్ల నిధులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : పాలేరు నియోజకవర్గం (Palair constituency)లో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో రూ. 205 కోట్ల నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…