Day September 7, 2026

‘సర్‌’ ‌గడువు మరోసారి పొడిగింపు

– అక్టోబర్‌ 7 ‌వరకు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం – నవంబర్‌ 9‌న తుది వోటర్ల జాబితా విడుదల న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌తెలంగాణలో వోటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ‌కార్యక్రమం గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు అక్టోబర్‌ 7‌వ తేదీ వరకు అవకాశం…

గణేశ్‌ ఉత్సవాలకు ప‌టిష్ట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు

– మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తం – 14 నుంచి ఉత్సవాలు.. 25న నిమజ్జనం – విద్యుత్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, జనసమూహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి – డీజీపీ ఆనంద్‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు  7 : గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ…

ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఆటో చార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలం – ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు నడిపే ప్రసక్తే లేదు – ఓలా, ఉబెర్ తరహాలో ప్రత్యేక యాప్ కోసం ఐటీ శాఖతో సంప్రదింపులు – 18,700 ఆటోల రెట్రోఫిట్మెంట్‌కు ఒక్కో ఆటోకు రూ. 1.50 లక్షల సాయం- – మంత్రులు ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి…

పోలీస్‌ ‌స్టేషన్‌లో యువకుడి హైడ్రామా

-పెట్రోల్‌ ‌పోసుకుని నిప్పంటించుకుని పరుగులు -మెదక్‌ ‌జిల్లా రామాయంపేటలో ఘటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 :  పోలీస్‌ ‌స్టేషన్‌లోనే పెట్రోల్‌ ‌పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు.  ఈ ఘటనతో రామాయంపేట పోలీస్‌ ‌స్టేషన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుర్గాప్రసాద్‌ అనే యువకుడు…

నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవి కావు

– శాసనసభ ఘటనపై తాతా మధు వివరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7: ‌ శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తాను మాట్లాడని మాటలను తనకు ఆపాదిస్తున్నారని పేర్కొంటూ ఈ విషయంపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.…

అసెంబ్లీని ముట్టడించిన నిరుద్యోగులు

– గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నం హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్‌ 7 : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.…

మ‌హిళా ఎమ్మెల్యేల‌పై పోలీసుల దుశ్శాస‌న‌ప‌ర్వం

– సునీతా ల‌క్ష్మారెడ్డి చీర లాగారు – స‌బితా ఇంద్రారెడ్డి జుట్టుప‌ట్టుకొని వ్యాన్‌లో ఎక్కించారు – ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీసిన పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌ – ప్ర‌భుత్వ వైఖ‌రిపై రాష్ట్రవ్యాప్త ఆందోళ‌న‌కు బీఆర్ఎస్ పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7: అసెంబ్లీ సమావేశాల వేళ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారి…

స్పీకర్‌పై దూషణలు తగవు

– ఇది సభా గౌరవానికి సంబంధించిన విషయం – బీఆర్ఎస్‌ క్షమాపణ చెప్పి ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలి – శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్టుగా భావిస్తున్న వ్యాఖ్యలు శాసనసభ వేదికగా తీవ్ర దుమారాన్ని…

అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు

– రాష్ట్ర హైకోర్టు పోలీసులకు ఆదేశం – ఉల్లంఘనపై స్పీకర్‌ ‌చర్యలు తీసుకుంటారు – రాష్ట్ర హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌శాసనసభకు వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని రాష్ట్ర పోలీసులను హైకోర్టు సోమవారం ఆదేశించింది. శాసనసభ్యులు ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వ్యవహారాన్ని స్పీకర్‌ ‌చూసుకుంటారని, పోలీసులు వారిపై…