గ్యాస్ వినియోగదారులకు కేంద్రం తీపి కబురు

– పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఒకే నిబంధన న్యూదిల్లీ, సెప్టెంబర్ 7 : వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే ఎల్‌పీజీ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అక్కడ 45 రోజుల వ్యవధి ఉండేది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నింటికీ ఇక 25 రోజుల నిబంధనే…






