Day September 4, 2026

‘రేవంత్ మార్క్ రాజకీయం’ సక్సెస్!

– కొండా బర్తరఫ్‌తో పార్టీపై పట్టు బిగించినట్లేనా ? – రేవంత్‌ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే ఆలోచ‌న‌లో అధిష్ఠానం – మీనాక్షి నటరాజన్‌ స్థానంలో మరో సీనియర్ నాయకుడు పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది.…

కేంద్ర ప్రభుత్వం చొరవతోనే కొత్త రైల్వే లైన్

– కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదం – బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: జిల్లా కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అభి వృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయం లో గురువారం…

భద్రాద్రి ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాలి

– మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : వొచ్చే డిసెంబర్ లో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లోపు ఆలయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వొచ్చే ఏడాది శ్రీరా మనవమి ఉత్సవాల్లోపు అన్ని పనులు పూర్త య్యాలా చర్యలు చేపట్టాలని మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల…

కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ మరో ఉద్యమం

– 6న ఇందిరా పార్క్ వద్ద ‘మహా ధర్నా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : శాసనసభసమావేశాలు ఈనెల 7 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంటే.. దానికి చెక్…

10 వేల ఇళ్లు 22-ఏలో పెట్టడం దారుణం

– కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు మంచిర్యాల, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4: ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 22ఏ నిషేధిత జాబితా ముసుగులో 5,525 ఎకరాల ఇండ్ల స్థలాలు, పట్టణ పరిధిలో 10 వేల ఇండ్లను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజల ఆస్తులను సున్నా చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్…

ఎయిర్ పోర్టును ముంచెత్తిన వరద 

– దిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ దిల్లీ, సెప్టెంబర్ 4 : దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు…

డిగ్రీ, గురుకుల భవనాలు త్వరగా పూర్తిచేయాలి

– రెండు రోజుల పర్యటనకు కొడంగల్ విచ్చేసిన సీఎం – నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష – మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఫేజ్-2కు త్వరగా టెండర్లు పిలవాలి – మద్దూరు మున్సిపల్ కేంద్రంలో రేవంత్ పర్యటన హైదరాబాద్, సెప్టెంబర్ 3 : తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని మద్దూరు మున్సిపల్ కేంద్రంలో ముఖ్యమంత్రి…

పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: రఘునాథపాలెం మండల ప్రజల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రఘునాథ పాలెం మండలం పుఠానితాండ గ్రామం లో పుఠానితాండ జెడ్ పీ రోడ్డు నుండి…

కేసీఆర్ చాలా మంచోడు

– హుందాగా రిసీవ్ చేసుకునేవారు – కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుస ఇంటర్వ్యూలతో కాంగ్రెస్ సర్కార్‌పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆరఎస్…