భర్తను చంపి పేగులు తీసిన భార్య

– హర్యానాలో దిగ్భ్రాంతికర ఘటన చండీఘడ్, ఆగస్ట్ 24 : హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికర హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్తను చంపి అతడి పేగులు బయటకు తీసి దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఇంటి యజమాని చూశాడనే భయంతో భయాందోళనకు గురై ఇంటి పైకప్పు పైనుంచి కిందకు…







