ఏసీబీ వలలో నలుగురు అధికారులు
– నిర్మల్‌లో ఇద్దరు, యాదాద్రిలో ఇద్దరు నిర్మల్/యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: వేర్వేరుచోట్లు నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కారు. వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఏసీబీకి సోమవారం పట్టుబడ్డారు. ఫిర్యాదుదారు నుంచి రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆదిలాబాద్ రేంజ్ అధికారులు దాడులు…







