Day August 17, 2026

శిరస్త్రాణం భారమా..?

Helmet

క్షణిక వేగం… జీవితాంతం శోకం! హెల్మెట్‌పై నిర్లక్ష్యం.. ట్రిపుల్ రైడింగ్.. మితిమీరిన వేగంతో యువత ప్రాణాలకు ముప్పు బిడ్డ ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఎందుకీ భయం? ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కాదు.. జరగకముందే ఆలోచించాలి రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత   రోడ్డుపై ఓ…

బీసీ సమాజాన్ని మోసం చేసిన బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు

హైదరాబాద్, ఆగస్టు 17: బీసీ సమాజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హామీలు ఇచ్చి మోసం చేశాయని అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించడం వల్ల నిజమైన బీసీ వర్గాల వాటా తగ్గిపోయిందని, ఇప్పుడు పలు బీసీ…

విజయవంతంగా మండలస్థాయి ‘ప్రజావాణి’

– 565 మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రారంభం – మొత్తం 5,410 వినతుల స్వీకరణ – 10,753మంది అధికారుల హాజరు – జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనూ నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : రాష్ట్రవ్యాప్తంగా మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమం సోమవారం విజయవంతమైంది. ప్రజల సమస్యలను వారి మండలస్థాయిలోనే నేరుగా స్వీకరించి వాటికి పరిష్కారం…

ఆయుధాల కోసం వెతికితే డ‌బ్బు సంచులు దొరికాయ్‌!

– రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు భోపాల్, ఆగస్టు 17 : ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు లభ్యమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. ఆ ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు సోదా చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నగదు సంచులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ…

‘సుప్రీం’లో రాహుల్‌కు ఊరట

– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ నిలిపివేత న్యూదిల్లీ, ఆగస్టు 17 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న విచారణను తదుపరి ఆదేశాలు వచ్చే…

యువతి దారణ హత్య

– ప్రేమ పేరుతో శారీరంగా లోబర్చుకున్న యువకుడు – గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమ‌న్నందుకు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. ప్రియురాలిపై అనుమానమే ఈ హత్యకు కారణమని బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందగానే ఘటనా…

మత్తుపదార్ధాల మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

– రూ.1.5 కోట్ల విలువైన హ‌షీష్ ఆయిల్ సీజ్‌ – మ‌ల్కాజ్‌గిరి పోలీస్ క‌మిష‌న‌ర్ సుమితి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17: అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ సరఫరా ముఠా గుట్టు రట్టు చేసిన‌ట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి వెల్ల‌డించారు. సోమ‌వారం ఎల్‌బీనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రూ.1.50 కోట్ల…

పరిశ్రమలతో విద్యార్థుల కనెక్ట్

– జాబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి వివేక్ మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలకు విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్ ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో…

డబ్బులు దండుకోవడానికే నిషేధిత జాబితా

~ ప్రజల్లో గందరగోళం రేపిన 22-ఎ జాబితా ~ సీలింగ్ చట్టం ఎత్తేశాక మళ్లీ ఎందుకొచ్చింది ~ సీఎం రేవంత్ ఇల్లు జాబితాలో వచ్చాకనే చురుకు ~ పాలనపై పట్టు లేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం ~ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 17: రాష్ట్రంలో 22ఎ సెక్షన్ పేరుతో…