Day August 12, 2026

తిరిగి ఉప్పు నిప్పుగా తెలుగు రాష్ట్రాల సంబంధాలు?

“ఆంతర్ రాష్ట్ర జల వివాదాల్లో ఒకటి రెండు అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఇరకాటంలో పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేయి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన 1480 టియంసిల్లో తెలంగాణ చెబుతున్నట్లు 968టియంసిలుగానూ ఆంధ్ర ప్రదేశ్ వాటా 516 టియంసిలుగా కేంద్ర జల సంఘం ప్రతి పాదించినది. పైగా ఆంధ్ర ప్రదేశ్…

అమెరికా ఆర్థిక వ్యవస్థ పై యుద్ధాల ప్రభావం ..?

ఆగస్ట్  11 నాటికి అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రతిష్టంభనలో ఉండటంతో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. జూలై ప్రారంభంలోని కనిష్ఠ స్థాయితో పోలిస్తే చమురు ధర దాదాపు 25 శాతం పెరిగిందని తాజా మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి. ఇక్కడే ఈ యుద్ధంలోని ఆర్థిక వైరుధ్యం కనిపిస్తుంది. అమెరికా ఇరాన్‌ను సైనికంగా, ఆర్థికంగా…

రాజ్యసభలో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ కలకలం

– బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్‌ ‌వ్యాఖ్యలపై ఎంపీ జాన్‌ ‌బ్రిట్టాస్‌ ఆ‌గ్రహం న్యూదిల్లీ,ఆగస్ట్12: ‌రాజ్యసభలో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ కలకలానికి దారి తీశాయి. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్‌ ‌తనను లుంగీవాలా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సీపీఐ (ఎమ్‌) ఎం‌పీ జాన్‌ ‌బ్రిట్టాస్‌ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దక్షిణాది…

కానిస్టేబుల్ నియామకాల్లో అవకాశాలు కల్పించాలి

– మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే బండారి వినతి మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: తెలంగా ణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీ వల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ని యామక నోటిఫికేషన్లో మేడ్చల్-మల్కా జిగిరి, యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఖాళీలు ప్రకటించకపోవడంపై ఉ ప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం…

రేవంత్ సోదరుల భూకుంభకోణం నిజం

~మేం టి హబు తెస్తే వారు అనుముల హబ్స్ దోపిడీ ~మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్12: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకో ణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని…

తెలుగు నేల నుంచి బ్రిటన్ చట్టసభకు..

– సిద్దిపేట ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఉదయ్ నాగరాజు – మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసలు – బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సందర్భంగా సన్మానం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం…

అగౌరవం కాదు, అవసరమైన నిష్కర్ష!

“ఏ ప్రముఖ వ్యక్తి ఇటీవలి సామాజిక ప్రవర్తనలో, ప్రచార మాధ్యమాల ప్రకారం, నిరసన తెలుపుతున్న పౌరులకు వ్యతిరేకంగా పోలీసులు చూపిన క్రూరత్వ ఆరోపణలను తేలిగ్గా తీసిపారవేశారో, ఆ వ్యక్తి చేతుల నుంచి మా డిగ్రీలు తీసుకోవడం, ఇంతకాలం నల్సార్ విశ్వవిద్యాలయంలో మేము నేర్చుకున్న విలువలకు సరిపడనిదని మేం అనుకుంటున్నాం” అని విద్యార్థులు కుండ బద్దలు కొట్టారు.…

78 మంది ఖైదీలు ఎస్‌.ఎస్‌.సి ఉత్తీర్ణత

– తెలంగాణ‌లో మొద‌టిసారి – ప్రత్యేక రిమిషన్ ప్రకటించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 12:  ఖైదీల విద్య, పునరావాసం మరియు సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా  చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక ముందడుగు పడింది. ఖైదీలు తమ విద్యను కొనసాగించి ఎస్సెస్సీ…

షార్ట్‌కట్‌ ‌కోసం వెంపర్లాడితే నష్టపోతాం

– అర్థవంతమైన మార్గంలో సాగితేనే మంచిది – జెన్‌జిలకు మోదీ పరోక్ష హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 12: ‌ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌జీ యువతకు కీలక సూచన చేశారు. షార్ట్‌కట్‌ ‌కోసం వెంపర్లాడితే నష్టపోయే ప్రమాదమే ఎక్కువని ప్రధాని హెచ్చరించారు. జీవితంలో ముందుకుసాగే క్రమంలో అర్థవంతమైన మార్గాలను ఎంచుకోవాలని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌…