ఇందిరమ్మ టవర్స్‌కు నేడు శ్రీకారం

– కూకట్‌పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి – ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళిక – తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇళ్ల నిర్మాణం – గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి…







