కాంగ్రెసు సంస్కృతి పై యం యస్ ఆచార్య సంపాదకీయం

“నేటి రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఆచార్య గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, అధికార రాజకీయాల స్వభావాన్ని అని స్పష్టమవుతుంది. 1984లో ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతున్న “సంస్కృతి” గురించి చేసిన హెచ్చరిక నేటికీ ప్రాసంగికంగానే కనిపిస్తుంది. ఆయన విమర్శ ఒక వ్యక్తి మీద కాదు; ఒక రాజకీయ వ్యవస్థ మీద. ప్రతిభను…







