Day July 28, 2026

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

– నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శంకుస్థాపన మక్తల్, ప్రజాతంత్ర, జూలై 28 : చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ గ్రామంలో ఉన్న చారిత్రక నిలువురాళ్ల పార్కు…

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 28 : రాజకీయాల్లో నైతికతకు ప్రతీక కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి నాయకునిగా ప్రస్థానం ప్రారంభించిన…

ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం

– ‘ప్రజావాణి’ని పరిశీలించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజల…