Day July 28, 2026

హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు

– ప్రజలు స్వాగతిస్తుంటే వీరు విమర్శిస్తున్నారు – నీట్‌పై కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది – మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 28: హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు చేస్తున్నాయని, హైడ్రాపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేక ప్రచారం జరుగుతోందని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజల ప్రయోజనాల…

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలు

-ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌తో భాగస్వామ్యం – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నేత్ర వైద్య విభాగాలు…

హామీల అమలులో కమిటీలదే కీలక పాత్ర

– స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 28:పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హామీల అమలు కమిటీల పాత్ర చాలా గొప్పదని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ అన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హాలను అమలు చేసే విదంగా చూడాల్సిన బాధ్యత హాల కమిటీదని అన్నారు.  ఆవిధంగా పనిచేయాలని సూచిస్తున్నాను.…

భవిష్యత్తులో పేపర్‌ ‌లీకులకు అడ్డుకట్ట

– యాంటీ పేపర్‌ ‌లీక్‌ ‌బిల్లుపై మంత్రి జితేంద్ర సింగ్‌ ‌- లీకులకు పాల్పడితే పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా – గతంలో లీకులు జరిగినా చర్యలు తీసుకోని ప్రభుత్వాలు – లోక్‌సభలో బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌న్యూదిల్లీ, జూలై 28: భవిష్యత్తులో పేపర్‌ ‌లీక్‌లు అరికట్టేందుకే యాంటీ పేపర్‌…

లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి

– చర్యలు లేనందునే  గ్లోబరీనా అక్రమాలు సీబీఎస్‌ఈకి విస్తరణ – కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు…

నేరెళ్ల దాష్టీకం సిగ్గుతో తలదించుకునే ఘటన

బాధితులకు అండగా ఉంటాం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర 28 : నేరెళ్ల ఘటన సమాజం సిగ్గుతో తలదించు కోవాల్సిన‌ద‌ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. నేరెళ్ల ఘటనలో మరణించిన గంధం గోపాల్ కుటుంబ సభ్యు లను మంగళవారం పరామర్శించిన అనంతరం ఆమె మీడి యాతో…

విద్యార్థులపై దమనకాండకు సమాధానం ఇవ్వండి

– దాడి చేయమని ఎవరు ఆదేశించారో చెప్పండి – యువత ఆలోచనలను పట్టించుకోని ప్రధాని మోదీ – యాంటీ పేపర్‌ ‌లీక్‌ ‌బిల్లు చర్చలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రియాంక న్యూదిల్లీ, జూలై 28: నీట్‌ ‌ప్రశ్నపత్రం లీక్‌, ‌విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం…

ఇంటెలిజెన్స్ జవాన్ కుటుంబానికిరూ.5.20 లక్షల సాయం

– అండగా నిలిచిన సహోద్యోగులు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం జవాన్ అరే కిరణ్ కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచారు. ఆ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.5.20 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో…

500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. జన రల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మొత్తం 500 పోస్టులకు సంబం ధించిన ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్…