సింగరేణిని భ్రష్టు పట్టించిన కేసీఆర్

- కాంగ్రెస్ వచ్చినా మారని పరిస్థితి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు న్యూదిల్లీ, జూలై 27: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణికి తీవ్ర నష్ట చేకూర్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింగరేణి మెరుగుపడటం లేదని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం 49…








