Day July 27, 2026

పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలి

– మహేశ్వరం ఈ-సిటీ పార్కు సందర్శించిన సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : పారిశ్రామికాభివృద్ధి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజjáYT జాజు అధికారులను ఆదేశించారు. మహేశ్వరం ఈ-సిటీలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, మంఖాల్ పారిశ్రామిక పార్కును, ఎం/ఎస్…

మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు

– మరింత సౌకర్యవంతంగా స్టేషన్లకు రూపకల్పన – అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌అజిత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: హైదరాబాద్‌ ‌మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌బి. అజిత్‌ ‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్లను అన్ని…

ఆ విమాన ప్రమాదం చిన్న ఘటన కాదు

– నివేదిక ఎప్పుడు అందేదీ ఇప్పుడే చెప్పలేం – అహ్మదాబాద్‌ ‌విమాన ప్రమాదంపై రాజ్యసభలో కేంద్రం న్యూదిల్లీ, జూలై 27: అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై రాజ్యసభలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. తుది నివేదికల విడుదలపై తలెత్తుతున్న ప్రశ్నలపై బదులిస్తూ ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి ఆలస్యం జరగలేదని స్పష్టంచేసింది. అదే చిన్న సంఘటన…

విజయ్‌ ‌ప్రభుత్వానికి మద్రాస్‌ ‌హైకోర్టులో ఎదురుదెబ్బ

– ప్రభుత్వ ఉద్యోగాలు అంగడి సరకు కాదు – కరూరు బాధితులకు ఉద్యోగాల కల్పనపై ఆక్షేపణ చెన్నై, జూలై 27: తమిళనాడు సీఎం విజయ్‌ ‌ప్రభుత్వానికి మద్రాస్‌ ‌హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్‌ ‌తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం…

హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌కు సర్కార్‌ అం‌డ?

– న్యాయపరమైన పోరాటానికి సిద్దం అవుతున్న ప్రభుత్వం – న్యాయ కోవిదులతో చర్చించి అప్పీల్‌ ‌చేసే అవకాశం – హైడ్రాను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా చీఫ్‌ ఎ.‌వి.రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్‌ ‌సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కుమద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు సమాచారం.…

కేంద్రం హామీలు బుట్టదాఖలు

– కేసుల ఎత్తివేతపై కదలిక లేని ఉత్తర్వులు – ఇలాగే వ్యవహరిస్తే మళ్లీ ఆందోళనలు – న్యాయసాయం కోసం సాక్షి ఆన్‌లైన్‌ ‌ప్లాట్‌ఫాం ‌ప్రారంభం – కాక్రోచ్‌ ‌జనతా పార్టీ నేతల వెల్లడి న్యూదిల్లీ, జూలై 27 : నిరసనకారులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయని, కేసుల ఉపసంహరణనపై కేంద్రం తమకు ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తోందని కాక్రోచ్‌…

హైకోర్టు ఆదేశాలతో మ‌స‌క‌బారిన ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌!

చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా  సంస్థకు హైకోర్టులో ఎదురైన తాజా పరిణామం ఒక తీవ్రమైన పాలనాపరమైన సంక్షోభాన్ని సూచిస్తున్నది . ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన హైడ్రా అధిపతిపైనే హైకోర్టు వేటు వేయాలని ఆదేశించడం, కొత్తగా ఐజీ  స్థాయి అధికారిని నియమించమనడం ప్రభుత్వానికి పెద్ద…

దళిత ఎమ్మెల్యేలతో పొలిటికల్‌ గేమ్..!!

” మరోవైపు రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు ఏకం అవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే వాళ్ళు స్వతహాగానే ఏకం అవుతున్నారా లేదా నెంబర్‌ టూలంటూ చెప్పుకునే వాళ్లుగానీ, కేబినెట్‌లో సీఎం ప్రశ్నిస్తున్న మంత్రులుగానీ, లేదా సీఎమ్మే స్వయంగా తన అధిపత్యాన్ని పదవిని కాపాడుకునేందుకు సీఎం రేస్‌లో ఉన్నవాళ్లను బద్నాం చేసేందుకు దళిత ఎమ్మెల్యేలను ఏమైనా ఎగదోస్తున్నారా అన్న చర్చ…

ఆం‌దోళనల నడుమే లోక్‌సభ వాయిదా

-పేపర్‌ ‌లీకుల బిల్లుపై రేపు చర్చ న్యూదిల్లీ, జూలై 27: విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్‌ ‌లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చినా చర్చించడం సాధ్యం కాలేదు. ఓ…